
యాప్రాల్: నేరేడ్‌మెట్‌పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లీకూతుళ్లు అదృశ్యమయ్యారు. సీఐ నర్సింహస్వామి శుక్రవారం తెలిపిన మేరకు.. ఈస్ట్‌కాకతీయనగర్‌కు చెందిన ఎం అరుణ(25) ఆమె కూతురు రేవతి( 5)తో ఈనెల 14న ఇంట్లో నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. తెలిసిన వారి వద్ద వెతికినా జాడ తెలయలేదు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు , కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు,