సెలూన్‌ పేరుతో వ్యభిచారం | prostitution is going on the name of saloon | Sakshi
Sakshi News home page

సెలూన్‌ పేరుతో వ్యభిచారం

Published Tue, Feb 6 2018 8:20 PM | Last Updated on Tue, Feb 6 2018 8:36 PM

prostitution is going on the name of saloon - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్‌ : శ్రీనగర్ కాలనీలో వ్యభిచార స్థావరంపై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మికదాడులు నిర్వహించారు. వి2 సెలూన్ పేరుతో నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అమ్మాయిలను, నిర్వాహకుడు వెంకట్ రావు, కస్టమర్ లోకేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతులను కౌన్సెలింగ్‌ నిమిత్తం స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక సీఐ గట్టుమల్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement