లేపాక్షి ఆలయంలో గుండు సుదర్శన్‌ | cine actor gundu sudarshan in lepakshi | Sakshi
Sakshi News home page

లేపాక్షి ఆలయంలో గుండు సుదర్శన్‌

Published Sat, Apr 29 2017 11:43 PM | Last Updated on Mon, Aug 13 2018 4:19 PM

cine actor gundu sudarshan in lepakshi

లేపాక్షి : లేపాక్షి వీరభద్రస్వామి ఆలయాన్ని హాస్యనటుడు గుండు సుదర్శన్‌ శనివారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలోని వీరభద్రస్వామి, దుర్గాదేవి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ విశిష్టత గురించి అర్చకులు సూర్యప్రకాష్‌రావు, నరసింహశర్మను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్యనటుడిగా తనను ఆదరించిన అభిమానులకు ప్రతేక కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement