అధికారులపై కేసీఆర్ ఆగ్రహం.. | cm kcr fires on officials in gramajyothi programme | Sakshi
Sakshi News home page

అధికారులపై కేసీఆర్ ఆగ్రహం..

Published Thu, Aug 20 2015 1:02 PM | Last Updated on Thu, Sep 13 2018 5:22 PM

అధికారులపై కేసీఆర్ ఆగ్రహం.. - Sakshi

అధికారులపై కేసీఆర్ ఆగ్రహం..

మెదక్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మెదక్ జిల్లా ఎరవెల్లిలో జరిగిన 'గ్రామ జ్యోతి' కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో పార్టీ జెండాలు కనిపించాయి.

దీంతో అధికారిక కార్యక్రమాల్లో పార్టీ జెండాలు ఎందుకు పెడుతున్నారంటూ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి ఏ అధికారిక కార్యక్రమాల్లో కూడా పార్టీ జెండాలు పెట్టవద్దని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు పంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement