పుష్కర ఘాట్ వద్ద కరెంట్ షాక్తో భక్తుడు మృతి | devotee dies with current shock at pushkar ghat in nalgonda district | Sakshi
Sakshi News home page

పుష్కర ఘాట్ వద్ద కరెంట్ షాక్తో భక్తుడు మృతి

Published Sat, Aug 13 2016 9:56 AM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM

devotee dies with current shock at pushkar ghat in nalgonda district

నల్గొండ : నల్గొండ జిల్లా పానగల్ పుష్కర ఘాట్ వద్ద ఓ భక్తులు కరెంట్ షాక్ తో మరణించాడు. శనివారం పుష్కర స్నానం చేసేందుకు ఘాట్ వద్దకు వెళుతుండగా అతడికి  విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో భక్తుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఆ  విషయాన్ని గమనించిన పోలీసులు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే మృతుడి వివరాలు మత్రం తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement