రైల్వేస్టేషన్లో దుర్గమ్మ దర్శనం
విజయవాడ(రైల్వే స్టేష):
యాత్రికుల సౌకర్యార్థం దుర్గామలేశ్వర దేవస్థాన అధికారులు రైల్వేస్టేçÙన్ ఆవరణలో దుర్గమ్మ ప్రతిమ ఏర్పాటు చేశారు. అమ్మ దర్శనానికి వెళ్లలేని పలువురు యాత్రికులు స్టేషన్‌లో దర్శనం చేసుకుంటున్నారు. దేవస్థాన ప్రసాదం కౌంటర్లలో లడ్డు, పులిహోర 24 గంటలు విక్రయిస్తున్నారు. దేవస్థాన అధికారుల ఏర్పాట్లపై పలువురు భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.