హైమాస్ట్ లైట్లు ప్రారంభించిన మేయర్ | himast lights swich on city mayor | Sakshi
Sakshi News home page

హైమాస్ట్ లైట్లు ప్రారంభించిన మేయర్

Published Thu, Mar 24 2016 4:08 AM | Last Updated on Sun, Sep 3 2017 8:24 PM

హైమాస్ట్ లైట్లు ప్రారంభించిన మేయర్

హైమాస్ట్ లైట్లు ప్రారంభించిన మేయర్

కడప కార్పొరేషన్:  కడప నగరం 36వ డివిజన్ పరిధిలోని చిలకల బావి వద్ద రూ. 1.30లక్షల నగరపాలక నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను నగర మేయర్ కె. సురేష్‌బాబు, ఎమ్మెల్యే అంజద్‌బాషా స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ కోసం ప్రతినెలా రూ. 1.40కోట్లు కరెంటు బిల్లు చెల్లిస్తున్నామన్నారు. నగరపాలక సంస్థకు భారంగా మారిన కరెంటు బిల్లులను తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని తె లిపారు. ఈ కార్యక్రమంలో 36వ డివిజన్ వైఎస్‌ఆర్‌సీపీ ఇన్‌చార్జి ఎస్‌ఎండీ రఫీ, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement