కళాశాలల్లో విజిలెన్స్‌ తనిఖీలు | in gdk colleges vigilence check | Sakshi
Sakshi News home page

కళాశాలల్లో విజిలెన్స్‌ తనిఖీలు

Published Thu, Jul 28 2016 10:46 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM

పారిశ్రామిక ప్రాంతంలోని పలు ప్రైవేటు జూనియర్, డిగ్రీ కళాశాలలను విజిలెన్స్‌ అధికారులు గురువారం తనిఖీ చేశారు. మార్కండేయకాలనీలోని కృష్ణవేణి వికాస్, చైతన్య ఇతర కళాశాలలో తరగతి గదుల కొలతలు, కళాశాలలను నిర్వహించే హాజరు పట్టిక, స్కాలర్‌షిప్, ఇతర అంశాలను తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి కళాశాల చెందినవిషయాలు తెలుసుకున్నారు.

colleges, vigilence, check
 
గోదావరిఖని కళాశాలలు, తనిఖీ, విజిలెన్స్‌
 
గోదావరిఖనిటౌన్‌ : పారిశ్రామిక ప్రాంతంలోని పలు ప్రైవేటు జూనియర్, డిగ్రీ కళాశాలలను విజిలెన్స్‌ అధికారులు గురువారం తనిఖీ చేశారు. మార్కండేయకాలనీలోని కృష్ణవేణి వికాస్, చైతన్య ఇతర కళాశాలలో తరగతి గదుల కొలతలు, కళాశాలలను నిర్వహించే హాజరు పట్టిక, స్కాలర్‌షిప్, ఇతర అంశాలను తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి కళాశాల చెందినవిషయాలు తెలుసుకున్నారు. అసౌకర్యాలు లేకుండా విద్యార్థులకు అన్ని సేవలు అందే విధంగా చూడాలని కళాశాల నిర్వాహకులను కోరారు. కార్యక్రమంలో అధికారులు సత్యానారయణ, కళాశాల డైరెక్టర్‌ కుమార్, తిరుపతి, ప్రిన్సిపాల్‌ మాధవరావు తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement