దుగ్గొండి మండలం మధిరలోని ఓ రైస్‌మిల్లులో రాజు(30) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ దొంగతనం కేసులో రైస్‌మిల్లు యాజమాని వేధింపులవల్లే రాజు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. మృతదేహంతో రైస్‌మిల్లు ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రైస్‌మిల్లులో వ్యక్తి ఆత్మహత్య
Published Wed, Jul 6 2016 2:52 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement