లారీలు అనుమతించాలంటూ ధర్నా
Published Wed, Oct 5 2016 3:29 PM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM
దామరచర్ల(నల్గొండ జిల్లా): ఆంధ్రప్రదేశ్ నుంచి ఇసుక లారీలను తెలంగాణలోకి అనుమతించనందుకు నిరసనగా రెండు రాష్ట్రాల సరిహద్దులోని వాడపల్లి కృష్ణా వంతెనపై ఇసుక లారీల యజమానులు, కార్మికులు బుధవారం మధ్యాహ్నం ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు తమ లారీలను తెలంగాణలోకి అనుమతించకపోవడం దారుణమని వారు చెబుతున్నారు.
Advertisement
Advertisement