రేపు కాకినాడలో ఆర్‌ఆర్‌బీ మోడల్‌ పరీక్ష | RRB modeal test in kakinada | Sakshi
Sakshi News home page

రేపు కాకినాడలో ఆర్‌ఆర్‌బీ మోడల్‌ పరీక్ష

Published Sun, Jan 22 2017 9:51 PM | Last Updated on Tue, Sep 5 2017 1:51 AM

RRB modeal test in kakinada

బాలాజీచెరువు(కాకినాడ) : 
రాజీవ్‌గాంధీ డిగ్రీ కళాశాలలో మంగళవారం రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు లోకోపైలట్‌  మోడల్‌ పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కుసుమశాంతి ఆదివారం తెలిపారు. ప్రతిభ ఎడ్యుకేష¯ŒS ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పరీక్షకు ఐటీఐలో ఎలక్ట్రికల్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్‌ ఉత్తీర్ణులతో పాటు ఆ విభాగాల బీటెక్‌ అభ్యర్థులు హాజరు కావచ్చన్నారు. ఆసక్తి గల వారు సోమవారం సాయంత్రంలోగా రాజీవ్‌గాంధీ కళాశాలలో పేర్లు నమోదు చేయించుకోవాలని, ఇతర వివరాలకు 85229 86347లో సంప్రదించాలని సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement