
బైక్‌లపై శ్రీశైలానికి యువకుల యాత్ర
మండలంలోని పాలేపల్లి నుంచి 40 మంది యువకులు 20 బైక్‌లపై శ్రీశైలం యాత్రకు ఆదివారం బయలుదేరారు.
దోమ: మండలంలోని పాలేపల్లి నుంచి 40 మంది యువకులు 20 బైక్‌లపై శ్రీశైలం యాత్రకు ఆదివారం బయలుదేరారు. గ్రామం నుంచి గత 20 సంవత్సరాలుగా శ్రావణమాసంలో శ్రీశైలం వెళ్తారు. గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన యువకులు శ్రీశైలానికి బయలు దేరారు.