చంద్రబాబును పవన్ కలవడం వెనక ఉద్దేశం ఏంటి: ఆర్కే | why did pawan meet chandra babu naidu, asks mla alla ramakrishna reddy | Sakshi
Sakshi News home page

చంద్రబాబును పవన్ కలవడం వెనక ఉద్దేశం ఏంటి: ఆర్కే

Published Thu, Nov 12 2015 11:59 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

చంద్రబాబును పవన్ కలవడం వెనక ఉద్దేశం ఏంటి: ఆర్కే - Sakshi

చంద్రబాబును పవన్ కలవడం వెనక ఉద్దేశం ఏంటి: ఆర్కే

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును పవన్ కల్యాణ్ కలవడం వెనక ఉద్దేశం ఏంటని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ప్రశ్నించారు. రైతుల తరఫున పోరాటం చేయడానికి వెళ్లారా.. లేదా చంద్రబాబుతో రాజీ పడేందుకు వెళ్లారో పవనే స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

రాజధాని ప్రాంతంలో రైతుల భూములను బలవంతంగా తీసుకుంటే నిరాహార దీక్ష చేస్తానని చెప్పిన విషయం పవన్ కల్యాణ్‌కు గుర్తుందా లేదా అని కూడా ఆర్కే సూటిగా ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement