సమర్థవంతంగా పనిచేయండి : ఎస్పీ | Work effectively: SP | Sakshi
Sakshi News home page

సమర్థవంతంగా పనిచేయండి : ఎస్పీ

Published Sat, Aug 13 2016 11:53 PM | Last Updated on Thu, Jul 11 2019 5:37 PM

Work effectively: SP

అనంతపురం సెంట్రల్‌ :

రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకల్లో ఎ లాంటి పొరపాట్లకు తావులేకుండా సమర్థవంతంగా విధులు ని ర్వహించాలని ఎస్పీ ఎస్‌.వి.రాజశేఖరబాబు ఆదేశించారు. శని వారం సాయంత్రం బందోబస్తులో పాల్గొనే పోలీస్‌ అధికారుల తో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలో ఉన్నంత సేపు ప్రతి ఒక్కరూ అలర్ట్‌గా ఉం డాలని ఆదేశించారు.ముఖ్యంగా ట్రాఫిక్‌ ఆంక్షలు పకడ్బందీగా అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు సుబ్బారావు, మల్లికార్జునవర్మ, వేణుగోపాల్, మల్లికార్జున, గంగయ్య, మహబూబ్‌బాషా, కోలార్‌కృష్ణ, స్పెషల్‌బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్లు రాజశేఖర్, యల్లమరాజు, పలువురు సీఐ, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement