ఆర్‌ఆర్‌సీ గ్రూప్-డి నమూనా ప్రశ్నపత్రం | RRC Group-D model question paper | Sakshi
Sakshi News home page

ఆర్‌ఆర్‌సీ గ్రూప్-డి నమూనా ప్రశ్నపత్రం

Published Wed, Nov 5 2014 10:25 PM | Last Updated on Sat, Sep 2 2017 3:55 PM

ఆర్‌ఆర్‌సీ గ్రూప్-డి నమూనా ప్రశ్నపత్రం

ఆర్‌ఆర్‌సీ గ్రూప్-డి నమూనా ప్రశ్నపత్రం

 ప్రశ్నల సంఖ్య: 100         గరిష్ఠ మార్కులు:  100                సమయం: 90 నిమిషాలు
 గమనిక: సమాధానం తప్పుగా గుర్తించిన ప్రతి ప్రశ్నకు 1/3 మార్కుల కోత విధిస్తారు.
 1.    {బిటన్ ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన ఇనుము ఉక్కు కర్మాగారం ఏది?
     1) భిలాయ్    2) రూర్కెలా
     3) దుర్గాపూర్    4) బొకారో
 2.    శ్వేత విప్లవం వేటి ఉత్పత్తికి సంబంధించింది?
     1) నూనె గింజలు                2) చేపలు
     3) వ్యవసాయ ఉత్పత్తులు     4) పాలు
 3.    కన్హా జాతీయ పార్కు ఏ రాష్ట్ట్రంలో ఉంది?
     1) జార్ఖండ్    2) ఉత్తరప్రదేశ్
     3) మధ్యప్రదేశ్    4) ఛత్తీస్‌గఢ్
 4.    మన్నార్ సింధుశాఖ ఏ ప్రాంతాల మధ్య విస్తరించి ఉంది?
     1) బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్
     2) ఇండియా, శ్రీలంక
     3) బంగ్లాదేశ్, అండమాన్ నికోబార్ దీవులు
     4) ఇండియా, మాల్దీవులు
 5.    {పపంచవ్యాప్తంగా పగలు, రాత్రి సమానంగా ఉండే రోజు ఏది?
     1) మార్చి 21     2) జూన్ 21
     3) డిసెంబర్ 22    4) జూలై 4
 6.    బేరింగ్ జలసంధి ఏ రెండు ఖండాల మధ్య ఉంది?
     1) ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా    2) ఉత్తర అమెరికా, ఆసియా
     3) ఆఫ్రికా, ఐరోపా    
     4) ఆఫ్రికా, ఆసియా
 7.    ఏ ఓడరేవును ‘క్వీన్ ఆఫ్ అరేబియా’ అని పిలుస్తారు?
     1) కాండ్ల      2) మార్మగోవా
     3) ముంబై    4) కొచ్చిన్
 8.    ఏ వాతావరణ పొరలో జెట్ విమానాలు ప్రయాణిస్తాయి?
     1) ట్రోపో ఆవరణం
     2) ఎక్సో ఆవరణం
     3) స్ట్రాటో ఆవరణం
     4) థర్మో ఆవరణం
 9.    రూర్ ఆఫ్ ఇండియా అని దేశంలోని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు?
     1) విదర్భ పీఠభూమి
     2) మాల్వా పీఠభూమి
     3) షిల్లాంగ్ పీఠభూమి
     4) ఛోటానాగపూర్ పీఠభూమి
 10.    కిందివాటిలో అటవీ పరిశోధనా సంస్థ ఉన్న ప్రాంతం?
     1) ఢిల్లీ     2) భోపాల్
     3) హైదరాబాద్    4) డెహ్రాడూన్
 11.    సాత్పురా, వింధ్య పర్వతాల మధ్య ప్రవహించే నది?
     1) గోదావరి     2) గండక్
     3) తపతి    4) నర్మద
 12.    భారతదేశంలో అతి ప్రాచీనమైన చమురుశుద్ధి కర్మాగారం ఎక్కడ ఉంది?
     1) హాల్దియా     2) దిగ్భాయ్
     3) బరౌనీ    4) కొచ్చిన్
 13.    మోప్లాలు అంటే ఎవరు?
     1) మధ్యప్రదేశ్‌లోని గిరిజనులు    
     2) అసోంలోని గిరిజనులు
     3) కేరళలోని ముస్లింలు    
     4) పశ్చిమబెంగాల్‌లోని గిరిజనులు
 14.    1952 జాతీయ అటవీ విధానం ప్రకారం భారత దేశ మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో సుమారుగా ఎంతశాతం అడవులు విస్తరించి ఉండాలి?
     1) 33     2) 23     3) 20    4) 21
 15.    ఇంగ్లండ్‌లోని లండన్‌లో ఉదయం 5.30 గంటల సమయం అయితే భారత దేశంలోని అలహాబాద్‌లో ఎంత సమయం అవుతుంది?
     1) సాయంత్రం 5.30 గంటలు    
     2) ఉదయం 11.00 గంటలు
     3) రాత్రి 11.00 గంటలు        
     4) ఉదయం 10.00 గంటలు
 16.    కిందివాటిలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం ఏది?
     1) శని        2) బుధుడు
     3) శుక్రుడు    4) భూమి
 17.    ఒక వ్యాపారి రెండు కుర్చీలను ఒక్కొక్కటి రూ. 600లకు అమ్మడం వల్ల మొదటి దానిపై 20 శాతం లాభం, రెండోదానిపై 20 శాతం నష్టం వచ్చింది. మొత్తం మీద అతడికి ఎంతశాతం లాభం/ నష్టం వస్తుంది?
     1) 4% లాభం    2) 4% నష్టం
     3) 6% నష్టం
     4) లాభం లేదు, నష్టం లేదు
 18.    64 ק 4 – 2 ׳ 8 – 4 = ?
     1) – 4    2) 8    3) 252    4) 5.33
 19.    అ, ఆల సరాసరి బరువు 50 కి.గ్రా. ఆ, ఇ ల సరాసరి బరువు 70 కి.గ్రా. ఇ, అల సరాసరి బరువు 60 కి.గ్రా. అయితే అ బరువు ఎంత?
     1) 100 కి.గ్రా.     2) 80 కి.గ్రా.
     3) 60 కి.గ్రా.    4) 40 కి.గ్రా.
 20.    40 లీటర్ల మిశ్రమంలో పాలు, నీళ్లు 4 : 1 నిష్పత్తిలో ఉన్నాయి. ఈ మిశ్రమానికి ఎన్ని లీటర్ల నీటిని కలిపితే పాలు, నీటి నిష్పత్తి
     2 : 1 అవుతుంది?
     1) 4 లీ.    2) 6 లీ.    3) 8 లీ.    4) 12 లీ.
 21.    ఒక పండ్ల వ్యాపారి 60 ఆపిల్ పండ్లను రూ. 600కు కొన్నాడు. అందులో 20 శాతం పండ్లు పాడయ్యాయి. మంచిగా ఉన్న పండ్లను ఒక్కొక్కటి రూ. 15 చొప్పున, చెడిపోయిన పండ్లను ఒక్కొక్కటి రూ.5 చొప్పున అమ్మితే అతడికి ఎంత శాతం లాభం వస్తుంది?
     1) 10%        2) 20%
     3) 30%        4) 36%
 22.    బారువడ్డీ ప్రకారం సంవత్సరానికి 12 శాతం వడ్డీరేటు చొప్పున రూ. 600 అసలు ఎన్నేళ్లలో రూ. 960ల మొత్తం అవుతుంది?
     1) 5     2) 4     3) 3     4) 2
 23.    250 మీ., 350 మీ. పొడవున్న రెండు రైళ్లు వరుసగా 85 కి.మీ./గంట, 95 కి.మీ./ గంట వేగాలతో వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నాయి. అవి ఒకదాన్ని మరొకటి ఎంత సమయంలో దాటుతాయి?
     1) 6.66 సె.    2) 12 సె.
     3) 15 సె.    4) ఏదీకాదు
 24.    అ ఒక వ్యాపారాన్ని రూ. 12,000ల పెట్టుబడితో ప్రారంభించాడు. 4 నెలల తర్వాత రూ. 20,000ల పెట్టుబడితో ఆ ఆ వ్యాపారంలో చేరాడు. సంవత్సరం చివరన వారికి రూ. 38,000 లాభం వస్తే, అందులో అ వాటా ఎంత?
     1) రూ. 12,000    2) రూ. 18,000
     3) రూ. 20,000    4) రూ. 24,000
 25.    20 మంది వ్యక్తులు రోజుకు 8 గంటల చొప్పున పనిచేస్తే 60 పనులను 18 రోజుల్లో పూర్తి చేయగలుగుతారు. 16 మంది వ్యక్తులు రోజుకు 12 గంటల చొప్పున పనిచేస్తే 60 పనులను ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు?
     1) 15 రోజులు    2) 7 1/2 రోజులు
     3) 9 రోజులు    4) 12 రోజులు
 
 
 27.    ఒక యంత్రం ప్రస్తుత విలువ రూ. 40,000. ఆ యంత్రం ఏటా దాని విలువలో 10 శాతం కోల్పోతే, రెండు సంవత్సరాల తర్వాత దాని విలువ ఎంత ఉంటుంది?
     1) రూ. 32,000    2) రూ. 32,400
     3) రూ. 34,000    4) ఏదీకాదు
 28.    20 గాజు గ్లాసులు ఉన్న ఒక పెట్టె కింద పడటం వల్ల కొన్ని గ్లాసులు పగిలాయి. మరికొన్ని మంచిగా ఉన్నాయి. పగిలిన గ్లాసులు, పగలని గ్లాసుల నిష్పత్తి కిందివాటిలో ఏది కాకపోవచ్చు?
     1) 1 : 2        2) 1 : 4    
     3) 3 : 7        4) 4 : 5
 29.    రెండు సంఖ్యల క.సా.గు. 200. వాటి గ.సా.భా. 5. వాటిలో ఒక సంఖ్య 25 అయితే రెండో సంఖ్య ఏది?
     1) 25    2) 35    3) 40    4) 45
 
 31.    రూ. 25,000లకు సంవత్సరానికి 20 శాతం వడ్డీరేటు చొప్పున రెండేళ్లకు ఎంత చక్రవడ్డీ అవుతుంది?
     1) రూ. 11,000    2) రూ. 12,000
     3) రూ. 16,000    4) రూ. 36,000
 32.    ఒక వ్యక్తి 25 మీ/సె. వేగంతో ప్రయాణిస్తూ, 4 గంటల్లో గమ్యం చేరుకున్నాడు.  అతడు ప్రయాణించిన దూరం ఎంత?
     1) 100 కి.మీ.    2) 360 కి.మీ.
     3) 520 కి.మీ.    4) చెప్పలేం
 33.    ఒక తరగతిలోని 30 మంది విద్యార్థుల సరాసరి వయసు 15 సంవత్సరాలు. టీచర్ వయసును కూడా కలిపితే సరాసరి ఒక సంవత్సరం పెరుగుతుంది. అయితే టీచర్ వయసు ఎంత?
     1) 30 ఏళ్లు    2) 36 ఏళ్లు
     3) 45 ఏళ్లు    4) 46 ఏళ్లు
 34.    4, 6, 10, 18, 34, 66, ?
     1) 102    2) 124    3) 130    4) 132
 35.    అ ఒక పనిలో మూడో వంతును ఆరు రోజుల్లో పూర్తి చేస్తే మిగిలిన పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలుగుతాడు?
     1) 6     2) 12     3) 18     4) 24
 36.    అ, ఆలు ఇద్దరూ కలిసి వరుసగా రూ. 22,000, రూ. 34,000ల పెట్టుబడులతో వ్యాపారాన్ని ప్రారంభించారు. సంవత్సరం చివరన రూ.11,200 లాభం వస్తే అందులో ’అ’ వాటా ఎంత?
     1) రూ.4400    2) రూ. 6800
     3) రూ. 7200    4) రూ. 7600
 37.    Pride fruit of India అని దేన్ని పిలుస్తారు?
     1) చింత    2) మామిడి
     3) టమాటా    4) ఉసిరి
 38.    మానవ మెదడులో ఉష్ణోగ్రతను
      నియంత్రించే భాగం ఏది?
     1) మెడుల్లా    2) సెరిబెల్లం
     3) హైపోథాలమస్    4) పైవన్నీ
 39.    బియ్యాన్ని ఎక్కువగా పాలిష్ చేస్తే కోల్పోయే విటమిన్ ఏది?
     1) ఆ1    2) ఆ12    3) ఉ    4) అ
 40.    కిందివాటిలో మూత్రపిండాలు సరిగా పనిచేయకుంటే చేసే ప్రక్రియ (చికిత్స)ఏది?
     1) డయాలసిస్    2) అటోప్సి
     3) బయాప్సీ    4) కీమోథెరపీ
 41.    క్యాన్సర్ గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు?
     1) ఆర్నిథాలజీ    2) పాథాలజీ
     3) జీరంటాలజీ    4) ఆంకాలజీ
 42.    చేపల్లో లభించే విటమిన్లేవి?
     1) A, K     2) A, E    
     -3) A, D        4) K, E
 43.    కిందివాటిలో రక్తానికి సంబంధించని వ్యాధి?
     1) లుకేమియా    2) క్షయ
     3) మలేరియా    4) డయాబెటిస్
 44.    తాజ్‌మహల్ బీటలు వారడానికి కారణమైన వాయువు ఏది?
     1) CO2       2) CFC
     3) SO2       4) CO
 45.    కిందివాటిలో చర్మ వ్యాధి కానిది?
     1) ఎక్జిమా    2) సోరియాసిస్
     3) క్షయ    4) ఎఖిని
 46.    పొడి విత్తనాల్లో సాధారణంగా ఉండాల్సిన నీటి శాతం?
     1) 10%        2) 13%    
     3) 9%        4) 1%
 47.    ఐఇఖఐఅఖీ ఏ రాష్ట్రంలో ఉంది?
     1) తెలంగాణ    2) కర్ణాటక
     3) తమిళనాడు    4) బీహార్
 48.    2014 మ్యాన్ బుకర్ ప్రైజ్ ఏ దేశ రచయితకు లభించింది?
     1) ఇంగ్లండ్    2) న్యూజిలాండ్
     3) భారత్          4) ఆస్ట్రేలియా
 49.    {పధానమంత్రి జన్‌ధన్ యోజన కార్యక్ర మాన్ని 2014లో ఏ తేదీన ప్రారంభిం చారు?
     1) ఆగస్ట్ - 15         2) అక్టోబర్ - 2
     3) ఆగస్ట్ - 28        4) సెప్టెంబర్ - 24
 50.    ఆస్కార్ అవార్డు పొందిన తొలి భారతీయ వ్యక్తి?
     1) ఎ.ఆర్. రెహ్మాన్    2) గుల్జార్
     3) భాను అథయా    4) సత్యజిత్ రే
 51.    అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని ఎప్పటి నుంచి ప్రదానం చేస్తున్నారు?
     1) 1901      2) 1959    3) 1969       4) 1949
 52.    2014 యూత్ ఒలింపిక్ క్రీడలను ఏ నగ రంలో నిర్వహించారు?
     1) ఇంచియాన్    2) బీజింగ్
     3) హనోయ్         4) నాన్‌జింగ్
 53.    అమెజాన్ సంస్థ సహ వ్యవస్థాపకుడెవరు?
     1) మార్‌‌క జుకర్‌బర్    2) బిల్‌గేట్స్
     3) లారీ ఎలిసన్       4) జెఫ్ బెజోస్
 54.    కిందివాటిలో ఏ క్రీడలో ఆటగాళ్ల సంఖ్య 11?
     1) వాలీబాల్         2) బాస్కెట్ బాల్
     3) ఫుట్‌బాల్         4) ఏదీకాదు
 55.    {పపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటివో)ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
     1) 1945        2) 1985    3) 2001         4) 1995
 56.    జాతీయ గీతాన్ని తొలిసారిగా 1911లో ఏ నగరంలో నిర్వహించిన జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశంలో ఆలపించారు?
     1) లాహోర్    2) కలకత్తా
     3) సూరత్    4) నాగ్‌పూర్
 57.    కిందివాటిలో అణు జలాంతర్గామి ఏది?
     1) ఐఎన్‌ఎస్ చక్ర         2) ఐఎన్‌ఎస్ విరాట్
     3) ఐఎన్‌ఎస్ విక్రాంత్     4) ఐఎన్‌ఎస్ సింధు రక్షక్
 58.    ఎం.చిన్నస్వామి స్టేడియం ఏ నగరంలో ఉంది?
     1) చెన్నై           2) బెంగళూరు
     3) కాన్పూర్    4) కోల్‌కతా
 59.    గుజరాత్ రాష్ట్రంలోని అణు విద్యుత్ కేంద్రం ఏది?
     1) కైగా        2) రావత్ భట్టా
     3) కాక్రపార్    4) నరోరా
 60.    ‘గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ’ పుస్తక  రచయిత ఎవరు?
     1) మహాత్మాగాంధీ
     2) జవహర్ లాల్ నెహ్రూ
     3) దాదాబాయ్ నౌరోజీ
     4) ఎస్. రాధాకృష్ణన్
 61.    జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్‌ఐ ఆర్‌డీ) ఏ నగరంలో ఉంది?
     1) న్యూఢిల్లీ           2) లక్నో
     3) హైదరాబాద్    4) పుణే
 62.    {పాజెక్ట్ టైగర్ కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
     1) 1963           2) 1973
     3) 1983        4) ఏదీకాదు
 63.    {పపంచ ఓజోన్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
     1) సెప్టెంబర్ - 8    2) సెప్టెంబర్ - 16
     3) అక్టోబర్ - 8    4) అక్టోబర్ - 16
 64.    {పస్తుత జాతీయ భద్రతా సలహాదారు ఎవరు?
     1) అజిత్ దోవల్    2) శివశంకర్ మీనన్
     3) రాజీవ్ త్రివేది    4) ఎ.పి. సింగ్
 65.    గాజు పలక మందాన్ని, తీగ వ్యాసాన్ని కనుగొనేందుకు ఉపయోగించే పరికరం?
     1) స్పెరా మీటర్   2) వెర్నియర్ కాలిపర్‌‌స
     3) స్క్రూగేజీ        4) స్కేలు
 66.    కాంతి ఉద్దీపన తీవ్రతకు S.I ప్రమాణం?
     1) ఆంపియర్         2) కెల్విన్
     3) ఓమ్             4) కాండెలా
 67.    కిందివాటిలో సదిశ రాశి కానిది?
     1) ఉష్ణోగ్రత    2) స్థానభ్రంశం
     3) వేగం         4) బలం
 68.    న్యూటన్ మూడో గమన సూత్రంపై ఆధారపడి కదిలే వాహనం?
     1) విమానం           2) హెలికాప్టర్
     3) జెట్ విమానం    4) రైలు
 69.    రోడ్డు రోలర్ ఏ స్థితిలో ఉంటుంది?
     1) స్థిర నిశ్చలస్థితి                 2) అస్థిర నిశ్చల స్థితి
     3) తటస్థ నిశ్చల స్థితి          4) ఏదీకాదు
 70.    విమానాల్లో ఎత్తు కొలవడానికి ఉపయో గించే పరికరం?
     1) బారో మీటర్    2) ఆల్టీమీటర్
     3) హైగ్రోమీటర్          4) హైడ్రోమీటర్
 71.    థర్మామీటర్‌లో ఉపయోగించే లోహం?
     1) పాదరసం    2) కాపర్
     3) బ్రోమిన్    4) ఐరన్
 72.    అనుధైర్ఘ్య తరంగాలకు ఉదాహరణ?
     1) నీటి తరంగాలు         2) కాంతి తరంగాలు
     3) ధ్వని తరంగాలు     4) తీగలో ఏర్పడే తరంగాలు
 73.    కిందివాటిలో వాయు వాయిద్యానికి ఉదాహరణ?
     1) సితార్          2) బుల్ - బుల్
     3) వీణ        4) క్లారినెట్
 74.    మోటార్ వాహనాల హెడ్‌లైట్స్‌లో ఉపయో గించే దర్పణం?
     1) కుంభాకార    2) పుటాకార
     3) సమతల    4) వాలు
 75.    రసాయనాల రాజు అని దేన్నంటారు?
     1) HCL          2) H2SO4
     3) H3PO4    4)HNO3
 76.    ఎలుకలను చంపేందుకు ఉపయోగించే మందులో వాడేది?
     1) ఎర్ర భాస్వరం    2) సల్ఫర్
     3) తెల్ల భాస్వరం    4) క్లోరిన్
 77.    CCL3NO2ని ఏమంటారు?
     1) క్లోరోఫామ్    2) టియర్ గ్యాస్
     3) పాస్‌జీన్    4) బ్లీచింగ్ పౌడర్
 78.    క్షార గుణం ఉన్న మానవ శరీర ద్రవం?
     1) జఠర రసం    2) మూత్రం
     3) లాలాజలం    4) రక్తం
 79.    కిందివాటిలో అత్యంత శ్రేష్టమైన బొగ్గు?
     1) ఆంథ్రసైట్    2) బిట్యూమినస్
     3) లిగ్నైట్    4) పీట్
 80.    కిందివాటిలో మిశ్రమ ఎరువు?
     1) DAP    2) MAP
     3) KCl    4) నైట్రోఫాస్క్
 81.    కిందివాటిలో ఉత్పతనం చెందే పదార్థం?
     1) కర్పూరం    2) అయోడిన్
     3) NH4Cl    4) పైవన్నీ
 82.    ఢిల్లీలో కుతుబ్‌మినార్‌కు సమీపంలో ఉన్న ఉక్కు స్తంభాన్ని నిర్మించింది ఎవరు?
     1) ఢిల్లీ సుల్తానులు    2) మొగల్ రాజులు
     3) గుప్తులు    4) అశోకుడు
 83.    {పజలు ‘బలి’ అనే పన్నును మొదటిసారిగా ఏ కాలంలో చెల్లించారు?
     1) హరప్పా నాగరికత         2) ఆర్య నాగరికత
     3) క్రీ.పూ. 6వ శతాబ్దంలో      4) మౌర్యుల కాలంలో
 84.    పంటలు బాగా పండటానికి సౌకర్యాలు కల్పించి, ఎక్కువ దిగుబడి ద్వారా రాబడి పెంచడానికి ప్రయత్నాలు చేసినవారు?
     1) మహ్మద్‌బిన్ తుగ్లక్      2) అల్లావుద్దీన్ ఖిల్జీ
     3) అక్బర్                      4) శివాజీ
 85.    ప్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరం?
     1) 1757        2) 1761    
     3) 1765        4) 1752
 86.    ‘ఖిలాఫత్ దినం’గా పాటించిన రోజు?
     1) 1919 అక్టోబరు 17            2) 1919 అక్టోబరు 2
     3) 1919 నవంబరు 21     4) 1919 నవంబరు 14
 87.    {పజలకు జీవించే హక్కును కల్పించిన  రాజ్యాంగ అధికరణ?
     1) 14వ అధికరణ      2) 16వ అధికరణ
     3) 21వ అధికరణ       4) 32వ అధికరణ
 88.    UNICEF పూర్తి రూపం?
     1) యునెటైడ్ నేషన్‌‌స ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెంట్రల్ ఎడ్యుకేషన్ ఫోరమ్
     2) యునెటైడ్ నేషన్‌‌స ఇంటర్నేషనల్ కాన్ఫరెన్‌‌స ఆన్ ఎడ్యుకేషన్ అండ్ ఫెడరేషన్
     3) యునెటైడ్ నేషన్‌‌స ఇన్‌స్టిట్యూట్ అండ్ కౌన్సిల్ ఆన్ ఫోరమ్ ఫర్ ఎడ్యుకేషన్     
     4) యునెటైడ్ నేషన్‌‌స ఇంటర్నేషనల్ చిల్డ్రన్‌‌స ఎమర్జెన్సీ ఫండ్
 89.    కేంద్ర - రాష్ట్రాల మధ్య అధికార విభజనను రాజ్యాంగంలోని ఎన్నో షెడ్యూల్ తెలియజేస్తోంది?
     1) 7     2) 8      3) 9    4) 10
 90.    163వ రాజ్యాంగ అధికరణం ఎవరి గురించి తెలియజేస్తుంది?
     1) గవర్నర్                  2) ముఖ్యమంత్రి
     3) అడ్వకేట్ జనరల్        4) రాష్ట్ర పబ్లిక్  సర్వీస్ కమిషన్
 91.    కేంద్రంలో రాజ్యసభ ఏ సంవత్సరంలో ఏర్పడింది?
     1) 1947        2) 1948    
     3) 1950        4) 1951
 92.    కిందివారిలో గ్రామసభలో సభ్యులెవరు?
     1)    18 ఏళ్లు నిండిన గ్రామంలోని    {పతి వ్యక్తి
     2)    ఓటర్ జాబితాలో ఉన్నవారు
     3) పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి, అధ్యక్షుడు (సర్పంచ్)
     4)    పైవారందరూ
 93.    జిల్లా కలెక్టర్‌కు జీతభత్యాలను ఎవరు చెల్లిస్తారు?
     1) రాష్ట్ర ప్రభుత్వం    2) కేంద్ర ప్రభుత్వం
     3) గవర్నర్         4) రాష్ట్రపతి
 94.    ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ‘విటో అధికారం’ ఉన్న దేశం?
     1) జర్మనీ    2) ఫ్రాన్‌‌స
     3) జపాన్    4) ఏదీకాదు
 95.    కిందివాటిలో కేంద్రం వసూలు చేసే ప్రత్యక్ష పన్ను?
     1) కస్టమ్స్ ట్యాక్స్         2) ఎక్సైజ్ ట్యాక్స్
     3) కార్పొరేషన్ ట్యాక్స్     4) సేల్స్ ట్యాక్స్
 96.    ఆర్థిక సంఘం ప్రస్తుత చైర్మన్?
     1) రంగరాజన్                2) విజయ్ కేల్కర్
     3) రఘురామ్ రాజన్      4) వేణుగోపాల్ రెడ్డి
 97.    జాతీయ పనికి ఆహార పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
     1) 2001        2) 2002    
     3) 2004        4) 2005
 98.    2011 జనాభా లెక్కల ప్రకారం గత దశాబ్దంలో (2001-11) జనాభా వృద్ధిరేటు ఎంత?
     1) 17.7%    2) 16.8%
     3) 16.54%    4) 17.46%
 99.    {Oపెవేట్ బ్యాంక్‌ల స్థాపనకు అనుమతులిచ్చే అధికారం ఎవరికి ఉంది?
     1) రాష్ట్రపతి                            2) కేంద్ర ప్రభుత్వం
     3) రిజర్‌‌వ బ్యాంక్ ఆఫ్ ఇండియా      4) ఆర్థిక సంఘం చైర్మన్
 100. ‘మనీ లాండరింగ్’ అంటే?
     1)    {పభుత్వ అనుమతి లేకుండా డబ్బును ఇతర దేశాల్లో దాచుకోవడం
     2)    నల్లధనాన్ని అక్రమ పద్ధతుల్లో తెల్లధనంగా మార్చుకోవడం
     3)    అక్రమంగా సంపాదించిన ధనాన్ని ప్రభుత్వానికి పన్నులు చెల్లించడం ద్వారా చెలామణిలోకి తేవడం
     4)    చట్ట వ్యతిరేకంగా డబ్బును అప్పులకు ఇవ్వడం
 
 సమాధానాలు
     1) 3;    2) 4;    3) 3;    4) 2;      5) 1;    6) 2;    7) 4;    8) 3;
     9) 4;     10) 4;     11) 4;     12) 2;     13) 3;     14) 1;     15) 2;     16) 3;
     17) 2;    18) 1;    19) 4;    20) 3;     21) 3;    22) 1;    23) 2;    24) 2;
     25) 1;    26) 3;    27) 2;    28) 4;     29) 3;    30) 3;    31) 1;    32) 2;
     33) 4;    34) 3;    35) 2;    36) 1;     37) 2;    38) 3;    39) 1;    40) 1;
     41) 4;    42) 3;    43) 2;    44) 3;     45) 3;    46) 2;    47) 1;    48) 4;
     49) 3;    50) 3;    51) 3;    52) 4;     53) 4;    54) 3;    55) 4;    56) 2;
     57) 1;    58) 2;    59) 3;    60) 2;     61) 3;    62) 2;    63) 2;    64) 1;
     65) 3;     66) 4;    67) 1;    68) 3;     69) 3;    70) 2;    71) 1;    72) 3;
     73) 4;    74) 2;    75) 2;    76) 3;     77) 2;    78) 4;    79) 1;    80) 4;
     81) 4;    82) 3;    83) 2;    84) 1;     85) 1;    86) 1;     87) 3;    88) 4;
     89) 1;    90) 2;    91) 4;    92) 2;     93) 1;    94) 2;     95) 3;    96) 4;
     97) 3;    98) 1;    99) 3;    100) 1.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement