నిప్పంటించుకుని.. కౌగిలించుకున్నాడు.. | Youth sets himself ablaze, hugs BSP leader | Sakshi
Sakshi News home page

నిప్పంటించుకుని.. కౌగిలించుకున్నాడు..

Published Wed, Apr 30 2014 1:55 AM | Last Updated on Sat, Aug 25 2018 4:14 PM

నిప్పంటించుకుని.. కౌగిలించుకున్నాడు.. - Sakshi

నిప్పంటించుకుని.. కౌగిలించుకున్నాడు..

సోమవారం రాత్రి యూపీలోని సుల్తాన్‌పూర్ లో లోక్‌సభ ఎన్నికలపై దూరదర్శన్ చానెల్ నిర్వహించిన చర్చ సందర్భంగా ఓ యువకుడు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న దృశ్యమిది. చర్చలో వివిధ పార్టీల నేతలు పాల్గొనగా.. నిప్పంటించుకున్న యువకుడు వారిమధ్యకు పరుగెత్తి బీఎస్పీ నేత కమ్రుజ్జమా ఫౌజీని కౌగిలించుకున్నాడు.

దీంతో యువకుడికి 95% ఫౌజీకి 75% కాలిన గాయాలయ్యాయి. వారిద్దరూ లక్నోలోని ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారని మంగళవారం పోలీసులు వెల్లడించారు. సంఘటన వెనక కారణాలు తెలియరాలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement