20–22 తేదీల్లో మహారాష్ట్రలో పాలేకర్‌ క్షేత్ర సందర్శన | Subhash Palekar training october 22 | Sakshi
Sakshi News home page

20–22 తేదీల్లో మహారాష్ట్రలో పాలేకర్‌ క్షేత్ర సందర్శన

Published Tue, Oct 9 2018 5:54 AM | Last Updated on Sat, Oct 20 2018 4:36 PM

Subhash Palekar training october 22 - Sakshi

మహారాష్ట్రలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగువుతున్న ఉత్తమ పత్తి, పసుపు, మునగ, మిరప, పూలు, బత్తాయి తోటల సందర్శన కార్యక్రమం ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు జరగనుంది. పద్మశ్రీ అవార్డు గ్రహీత సుభాష్‌ పాలేకర్‌ స్వయంగా హిందీ/ఇంగ్లిష్‌ల ఈ క్షేత్రాల ఉత్పాదకత గురించి రైతులకు వివరిస్తారు. నాగపూర్‌ నుంచి 20న ఉ. 8.30 గంటలకు ప్రారంభవమయ్యే యాత్ర వివిధ జిల్లాల్లో 3 రోజులు కొనసాగుతుంది. పాల్గొనదలచిన వారు భోజన, వసతి, రవాణా ఖర్చుల నిమిత్తం రూ. 1,200 చెల్లించాల్సి ఉంటుంది. వివరాలకు.. మనోజ్‌ జానియల్‌– 98225 15913, సచిన్‌ జడె–88050 09737

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement