శంషాబాద్ విమానాశ్రమయంలో బుధవారం ఉదయం ఎయిరిండియా విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రమయంలో బుధవారం ఉదయం ఎయిరిండియా విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. మస్కట్ నుంచి చెన్నై వెళ్లాల్సిన ఈ విమానాన్ని... చెన్నైలో దట్టమైన పొగమంచు కారణంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నిలిపివేశారు. వెలుతురు సరిగా లేని కారణంగా విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు ఎయిరిండియా అధికారులు తెలిపారు.