ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై కాంగ్రెస్ నేతలు ఆదివారం ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్: ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై కాంగ్రెస్ నేతలు ఆదివారం ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రచారంలో అక్బరుద్దీన్ మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారని పేర్కొన్నారు. అక్బరుద్దీన్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందున ఆయనపై చర్య తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు వినతిపత్రం ఇచ్చారు.