తలసానికి హైకోర్టు నోటీసులు | High Court Issues Notice to Talasani srinivasa yadav | Sakshi
Sakshi News home page

తలసానికి హైకోర్టు నోటీసులు

Published Thu, Nov 12 2015 2:22 PM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

తలసానికి హైకోర్టు నోటీసులు - Sakshi

తలసానికి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్ : తెలంగాణ వాణిజ్య ప‌న్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మంత్రి పదవికి తలసాని అనర్హుడంటూ శివప్రసాద్ రెడ్డి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారన జరిపిన న్యాయస్థానం ...తలసాని వివరణ ఇవ్వాలంటూ గురువారం ఆదేశించింది. కేసు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement