
బీజేపీ కార్యకర్తల పనే
గుజరాత్‌లో వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై దాడి చేయడాన్ని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు.
దేశంలో విపక్షాలకు స్థానం లేకుండా హింస, నియంతృత్వంతో పాలన సాగుతోందని, దీన్ని ఎదుర్కోవ డంలో కాంగ్రెస్ వెనకడుగేయదన్నారు. విచ్ఛిన్న శక్తులు మహానేతలను పొట్టనబె ట్టుకున్నాయని టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క అన్నారు.