గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు కేసీఆర్ కుటుంబ సభ్యుల మాటలను నమ్మొద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి కోరారు.
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు కేసీఆర్ కుటుంబ సభ్యుల మాటలను నమ్మొద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి కోరారు. ఆదివారం చివరిరోజు గ్రేటర్ ప్రచారంలో పాల్గొన్న ఆయన అబద్ధాలతో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని విమర్శింఆచరు. తమ పార్టీకి ఓటెయ్యకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆపుతామని టీఆర్ఎస్ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్లో ఓల్డ్ సిటీని ఒవైసీ కుటుంబానికి, న్యూ సిటీని కేసీఆర్ కుటుంబానికి రాసేసుకుంటున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు.