జగద్గిరిగుట్టలో స్వల్ప భూకంపం.. | light termers at Jagadgiri Gutta | Sakshi
Sakshi News home page

జగద్గిరిగుట్టలో స్వల్ప భూకంపం

Published Tue, Sep 20 2016 1:25 AM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM

light termers at Jagadgiri Gutta

జగద్గిరిగుట్ట: జగద్గిరిగుట్టలోని పాపిరెడ్డినగర్‌లో సోమవారం అర్థరాత్రి స్వల్వ భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రెండు సెకన్లపాటు భూమి కంపించింది. భూమి ఒక్కసారిగా కంపించడంతో అక్కడి ప్రజలంతా భయంతో ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు. భయాందోళనకు గురైన పాపిరెడ్డి నగర ప్రాంత నివాసులంతా రోడ్లపైనే ఉండిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement