హైదరాబాద్ : కేబీఆర్ పార్క్ వద్ద కాల్పుల ఘటన కేసులో నిందితుడు ఓబులేసును పోలీసులు శనివారం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. విచారణ చేపట్టిన కోర్టు అతనికి డిసెంబర్ 5 వరకూ రిమాండ్ విధించింది. అనంతరం ఓబులేసును పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. మరోవైపు ఓబులేసును తమ కస్టడీకి ఇవ్వాలంటూ బంజారాహిల్స్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది.
ఓబులేసుకు డిసెంబర్ 5 వరకూ రిమాండ్
Published Sat, Nov 22 2014 11:16 AM | Last Updated on Fri, Oct 19 2018 7:52 PM
Advertisement
Advertisement