
డబ్బులు లేని ఏటీఎంకు పూజలు
పని చేయని ఏటీఎం లకు పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఏటీఎంలలో డబ్బులు రాక ప్రజలు ఇబ్బందిపడుతున్నారని, వెంటనే కేంద్రానికి కనువిప్పు కలగాలని కోరుతూ పూజారులతో ఏటీఎంలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొబ్బరికాయలు కొట్టి పూలమాలలు వేసి పూజలు చేశారు.