నేడు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు | Today, Traffic restrictions in hyderabad | Sakshi
Sakshi News home page

నేడు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు

Published Thu, Dec 11 2014 8:24 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Today, Traffic restrictions in hyderabad

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పర్యటన నేపథ్యంలో గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లో 'బంజారా భవన్'కు శంకుస్థాపన, బహిరంగ సభ కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొంటారు. దీంతో ఉదయం 9 గంటల నుంచి మధ్నాహ్నం 1:30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బంజారాహిల్స్ రెడ్డు నెంబర్లు 1, 2, 12, 14లో ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ మార్గాల్లో వాహాలను దారి మళ్లించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement