గాజాపై ఆగని దాడులు | Rocket Attacks on Israel From Gaza | Sakshi
Sakshi News home page

గాజాపై ఆగని దాడులు

Published Mon, Aug 25 2014 2:13 AM | Last Updated on Sat, Sep 2 2017 12:23 PM

గాజాపై ఆగని దాడులు

గాజాపై ఆగని దాడులు

12 వుంది పాలస్తీనియన్ల మతి
 
గాజా: గాజాలో ఇజ్రాయెల్ జరిపిన వైవూనిక దాడుల్లో ఆదివారం 12 వుంది పాలస్తీనావాసులు మతిచెందారు. 48 రోజులనుంచి కొనసాగుతున్న పరస్పర దాడులను నివారించేందుకు బళ్లీ శాంతి చర్చలు జరపాలని ఈజిప్టు పిలుపునిచ్చిన మరుసటిరోజే ఇజ్రాయెల్ కాల్పులకు పాల్పడింది. అరుుతే ఇటు పాలస్తీనా నుంచి కాని, అటు ఇజ్రాయెల్ వైపునుంచి కాని ఈజిప్టు పిలుపునకుస్పందన కనిపించలేదు.

ఆదివారం  ఇజ్రాయెల్ విమానాలు గాజాలో 20 చోట్ల బాంబులు వేశారుు. రఫా పట్టణంలో 13 అంతస్తుల ఓ అపార్ట్‌మెంట్‌ను కూడా ఇజ్రాయెల్ నేలవుట్టం చేసింది. శనివారం గాజాలో కూడా ఇజ్రాయెల్ ఇదే తరహాలో 12 అంతస్తుల భవనాన్ని బాంబులతో కూల్చివేసింది. ఉగ్రవాదులు తలదాచుకుంటున్న భవనాలను కూల్చివేస్తావుంటూ ఇజ్రాయెల్ వారం రోజులనుంచి హెచ్చరికలు చేస్తోంది. ఇటు పాలస్తీనా మిలిటెంట్లు కూడా ఇజ్రాయెల్ భూభాగంపై 20 రాకెట్లను ప్రయోగించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement