ట్విటర్‌ కో ఫౌండర్‌ రాజీనామా | Twitter Co-Founder Evan Williams Steps Down From Board After 12 Years | Sakshi
Sakshi News home page

ట్విటర్‌ కో ఫౌండర్‌ రాజీనామా

Published Sat, Feb 23 2019 8:30 AM | Last Updated on Sat, Feb 23 2019 8:50 AM

Twitter Co-Founder Evan Williams Steps Down From Board After 12 Years - Sakshi

ట్విటర్‌ సహ వ్యవస్థాపకులు, మాజీ సీఈవో ఇవాన్ విలియమ్స్ ట్విటర్‌కు భారీ షాక్‌ ఇచ్చారు. దాదాపు 12 ఏళ్లపాటు బోర్డుకు సేవలందించిన విలియమ్స్‌ అనూహ్యంగా బోర్డునుంచి  వైదొలగుతున్నట్టు ప్రకటించారు. అయితే ట్వటర్‌ కు తన సహకారం ఉంటుందని తెలిపారు.

ఈ నెల చివరి నుంచి  తన  రాజీనామా  అమల్లోకి  వస్తుందని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్‌కు అందించిన సమాచారంలో తెలిపారు.  అటు వరుస ట్విట్లలో కూడా విలియమ్స్‌ ఈ విషయాన్ని ధృవీకరించారు. 12సంవత్సరాలపాటు ట్విటర్‌ బోర్డులో పనిచేయడం చాలా అదృష్టమని ఇవాన్ విలియమ్స్  పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement