ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ అంతా కొత్తవారితో ఓ చిత్రం రూపొందుతోంది. ఏపీ నాయుడు దర్శకత్వంలో పి.శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎమ్మెస్ వాసు ఆధ్వర్యంలో ప్రస్తుతం పాటల రికార్డింగ్ జరుగుతోంది. ఇదొక భిన్నమైన కథ అని, ఈ వారంలో మరో షెడ్యూలు మొదలవుతుందని దర్శకుడు తెలిపారు.