కోటకు అల్లు జాతీయ పురస్కారం | Allu Ramalingaiah Award to Kota Srinivasarao | Sakshi
Sakshi News home page

కోటకు అల్లు జాతీయ పురస్కారం

Published Thu, Sep 12 2013 12:33 AM | Last Updated on Fri, Sep 1 2017 10:37 PM

కోటకు అల్లు జాతీయ పురస్కారం

కోటకు అల్లు జాతీయ పురస్కారం

2013కు సంబంధించి అల్లు రామలింగయ్య జాతీయ పురస్కారం కోట శ్రీనివాసరావుని వరించింది. ఈ విషయాన్ని అల్లు రామలింగయ్య కళాపీఠం అధ్యక్షులు సారిపల్లి కొండలరావు ఓ ప్రకటనలో వెల్లడించారు.
 
 ఇంతకుముందు ఈ పురస్కా రాన్ని మనోరమ, బ్రహ్మానందం, జానీలీవర్, రాజేంద్రప్రసాద్, కె.విశ్వనాథ్, పద్మనాభం, ఈవీవీ, కైకాల సత్యనారాయణ, తనికెళ్ల భరణి అందుకున్నారు. ఈ నెల 30 విజయవాడలో ఈ పురస్కారాన్ని కోటకు ప్రదానం చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement