
రవితేజ, వరుణ్ తేజ్, ‘దిల్’ రాజు, శిరీష్, శర్వానంద్
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సినిమా తారలు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు, సినిమా కార్మికుల కోసం ఇటీవలే ‘సీసీసీ మన కోసం’’ (కరోనా క్రైసిస్ చారిటి మనకోసం) ఏర్పాటు చేశారు ఇండస్ట్రీ ప్రముఖులు. ఇప్పటికే పలువురు తారలు విరాళాలిచ్చారు. ఆదివారం విరాళం ప్రకటించిన వారి వివరాలు.
► రవితేజ (20 లక్షలు)
► వరుణ్ తేజ్ (20 లక్షలు)
► ‘దిల్’ రాజు, శిరీష్ (10 లక్షలు)
► శర్వానంద్ (15 లక్షలు)
► సాయిధరమ్ తేజ్ (10 లక్షలు)
► విశ్వక్ సేన్ (5 లక్షలు)
► ‘వెన్నెల’ కిశోర్ (2 లక్షలు)
► సంజయ్ (25 వేలు)
Comments
Please login to add a commentAdd a comment