రూ.5 కోట్లిస్తే నగ్నంగా నటిస్తా! | sunny demands rs.5 crores to go nude | Sakshi
Sakshi News home page

రూ.5 కోట్లిస్తే నగ్నంగా నటిస్తా!

Published Mon, May 4 2015 7:43 PM | Last Updated on Sun, Sep 3 2017 1:25 AM

రూ.5 కోట్లిస్తే నగ్నంగా నటిస్తా!

రూ.5 కోట్లిస్తే నగ్నంగా నటిస్తా!

చెన్నై: సంచలన తార సన్నీలియోన్ వెండితెరపై నగ్నంగా నటించడానికి బేరాలాడుతున్నారు! విదేశాల నుంచి దిగుమతైన ఈ సొగసరిని నగ్నంగా సిల్వర్ స్క్రీన్‌పై చూపించాలని బాలీవుడ్ నటి, నిర్మాత ఏక్తాకపూర్ ప్రయత్నాలు చేశారని తెలుస్తోంది.

 

అందుకు సన్నీ లియోన్ సై అన్నారట కూడా. అయితే అందుకామె డిమాండ్ చేసిన పారితోషికం అక్షరాల రూ.5 కోట్లు. పారితోషికం కొంచెం తగ్గించుకోమంటే సన్నీ ససేమిరా అనడంతో ఆ పాత్రకు మరో నటి కోసం గాలిస్తున్నారని సినీ వర్గాల సమాచారం. ఇప్పటికే బేబీడాల్, పింక్ లిప్స్ లాంటి పాటలతో యువతకు బాగా చేరువైన సన్నీ.. ఇప్పుడు ఏక్తాకపూర్ ప్రయత్నాలు ఫలిస్తే ఇంకెంత తారాపథంలోకి వెళ్లిపోతారోనని అంతా అనుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement