లోకరక్షకుడు | The biography of Jesus as "LOKARAKSHAKUDU" with new subjects | Sakshi
Sakshi News home page

లోకరక్షకుడు

Published Mon, Aug 7 2017 12:52 AM | Last Updated on Sun, Sep 17 2017 5:14 PM

లోకరక్షకుడు

లోకరక్షకుడు

ఏసుక్రీస్తు జీవిత చరిత్ర ఆధారంగా బ్రహ్మం సి. హెచ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘లోకరక్షకుడు’. చండ్ర పర్వతమ్మ సమర్పణలో చంద్రశేఖర్‌ చండ్ర నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పాటలను రికార్డ్‌ చేస్తున్నారు. చంద్రశేఖర్‌ మాట్లాడుతూ– ‘‘కొత్త అంశాలతో ఏసుక్రీస్తు జీవిత చరిత్రను అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్నాం.

మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏకే రిసాల్‌ సాయి మంచి ట్యూన్స్‌ కంపోజ్‌ చేశారు. సింగర్‌ మధుబాల కృష్ణన్, గీతామాధురి, హేమాంబిక చక్కగా పాడారు. అభినవ్‌ శ్రీనివాస్‌ రాసిన పాట ఈ చిత్రానికి హైలెట్‌. ఈ చిత్రం మూడో షెడ్యూల్‌ను ఫారిన్‌ ఆర్టిస్టులతో కర్ణాటకలో జరుపుతున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: క్రిష్‌.

Advertisement

పోల్

Advertisement