బీసీసీఐ ఎస్‌జీఎం చెల్లదన్న సీఓఏ | Indian team management to decide whether Yo-Yo test results are to be made public or not, says CoA chief Vinod Rai | Sakshi
Sakshi News home page

బీసీసీఐ ఎస్‌జీఎం చెల్లదన్న సీఓఏ

Published Fri, Jun 29 2018 4:49 AM | Last Updated on Fri, Jun 29 2018 4:49 AM

Indian team management to decide whether Yo-Yo test results are to be made public or not, says CoA chief Vinod Rai - Sakshi

వినోద్‌ రాయ్‌

ఉప్పు–నిప్పుగా తయారైన భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ), పరిపాలక కమిటీ (సీఓఏ)ల మధ్య మరో లేఖాస్త్రం వార్తల్లోకెక్కింది. ఈ నెల 22న బీసీసీఐ నిర్వహించిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం) చెల్లదని సీఓఏ చీఫ్‌ వినోద్‌ రాయ్‌ క్రికెట్‌ బోర్డుకు లేఖ రాశారు. అందులో తీసుకున్న విధాన నిర్ణయాలకు విలువలేదని  ఆ లేఖలో పేర్కొన్నారు. ఎస్‌జీఎంలో క్రికెటర్ల కొత్త కాంట్రాక్ట్‌లను ఆమోదించడంతో పాటు పలు కీలక నిర్ణయాలు బోర్డు ఆఫీస్‌ బేరర్లు తీసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement