మిర్పూర్:ఆసియాకప్లో భాగంగా భారత్ జరుగుతున్న ట్వంటీ 20 మ్యాచ్లో శ్రీలంక 10 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి 47పరుగులు చేశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక ఆదిలోనే కీలక వికెట్లను చేజార్చుంది.
31పరుగులకే మూడు వికెట్ల నష్టపోయిన తడబడిన లంక ఇన్నింగ్స్ కు మాథ్యూస్, కపుగదెరాలు మరమ్మత్తులు చేపట్టారు. చండిమల్(4), జయసూరియా(3) , దిల్షాన్(18)లు పెవిలియన్ కు చేరారు.