'మేం తలచుకుంటే సీఎం పదవి ఊడుతుంది' | dinakaran fires on cm palaniswamy | Sakshi
Sakshi News home page

'మేం తలచుకుంటే సీఎం పదవి ఊడుతుంది'

Published Thu, Aug 10 2017 7:13 PM | Last Updated on Sun, Sep 17 2017 5:23 PM

'మేం తలచుకుంటే సీఎం పదవి ఊడుతుంది'

'మేం తలచుకుంటే సీఎం పదవి ఊడుతుంది'

చెన్నై: అన్నాడీఎంకే డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా ఉన్న తనపై సీఎం పళనిస్వామి వర్గం వేటు వేయడంపై దినకరన్‌ స్పందించారు. గురువారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ తనను తొలగించే అథికారం పళని స్వామికి లేదని మండిపడ్డారు. ఒకవేళ పదవి తనను నుంచి తొలగించాలనుకుంటే ఆ అధికారం ఒక్క శశికళకు మాత్రమే ఉందన్నారు.

ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవి అనుభవిస్తున్న పళనిస్వామికి శశికళ భిక్ష వల్లే ఆభాగ్యం కలిగిందని ఎద్దేవా చేశారు. తన బృందం ఎన్నికల కమీషన్‌ దగ్గరికి వెళ్తే పళనిస్వామి ముఖ్యమంత్రి పదవి ఊడుతుందన్నారు. శశికళ అనుచరుడిగా సీఎం పదవి చేపట్టిన పళనిస్వామి ఇప్పుడు స్వతంత్రంగా వ్యవహరిస్తూ.. అధికార పార్టీని తన అధీనంలో తెచ్చుకున్నారు.

ఇంకా చదవండి: శశికళ, దినకరన్‌కు షాక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement