చెన్నై ఎయిర్పోర్టులో సీఐఎస్ఎఫ్ జవాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
చెన్నై: సీఐఎస్ఎఫ్ జవాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం చెన్నై ఎయిర్పోర్టులోని టాయిలెట్ రూంలోకి జవాను వెళ్లాడు. అక్కడే తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.