
డిపోలకే పరిమితం
నిజామాబాద్: మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతుగా వామపక్షాలు ఇచ్చిన బంద్‌తో నిజామాబాద్ జిల్లాలోని ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. గురువారం ఉదయం నుంచే వామపక్ష కార్యకర్తలు డిపోల ఎదుట ఆందోళనలు చేపట్టారు. దీంతో పుష్కరాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ బంద్‌లో వామపక్షాలతో పాటు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, పలు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.