అభివృద్ధి పనులు ప్రారంభించిన విప్ | Development programs launched by the government whip | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులు ప్రారంభించిన విప్

Published Thu, Mar 24 2016 1:35 PM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

Development programs launched by the government whip

అదిలాబాద్ జిల్లా మందమర్రిలో ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రూ. 40 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణం, మురికి కాల్వల మరమ్మత్తుతో పాటు మరి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల అభివృద్ధే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement