నాంపల్లి: నల్లగొండ జిల్లాలో ఓ ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాలు.. జిల్లాలోని నాంపల్లి మండలం రేవెల్లి గ్రామానికి చెందిన సరిత(32) ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తోంది. ఈ రోజు ఇంట్టో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుంది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్య
Published Wed, Nov 4 2015 12:40 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement