'గవర్నర్ నరసింహన్ ను తప్పించాలి' | governor narasimhan should be quit, demands marri sasidhar reddy | Sakshi
Sakshi News home page

'గవర్నర్ నరసింహన్ ను తప్పించాలి'

Published Sat, Jul 4 2015 3:17 PM | Last Updated on Wed, Aug 29 2018 8:20 PM

'గవర్నర్ నరసింహన్ ను తప్పించాలి' - Sakshi

'గవర్నర్ నరసింహన్ ను తప్పించాలి'

హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యే గా ఎన్నికైన తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ కేబినెట్ లో మంత్రిగా ఉండటం రాజ్యాంగ విరుద్ధమని మర్రి శశిధర్ రెడ్డి మరోసారి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు గవర్నర్ నరసింహన్ ను తప్పించాలంటూ మూడు రోజుల క్రితమే కేంద్రానికి లేఖ రాశారు. మంత్రి తలసానిని గవర్నర్ బర్తరఫ్ చేయకపోవడం విధులను సరిగా నిర్వహించకపోవడమేనని ఆ లేఖలో పేర్కొన్నారు.

 

రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు నరసింహన్ ను గవర్నర్ పదవి నుంచి తప్పించాలని కేంద్రాన్ని కోరారు.. టీడీపీ ఎమ్మెల్యే తలసాని టీఆర్ఎస్ కేబినెట్ లో మంత్రిగా ఉండటం రాజ్యాంగ విరుద్ధమని.. విధుల్లో విఫలమైన గవర్నర్ ను తప్పించాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement