చిరుధాన్యాల సాగు పెరగాలి | Increase To Small Grains Says Harish Rao | Sakshi
Sakshi News home page

చిరుధాన్యాల సాగు పెరగాలి

Published Sun, Dec 1 2019 6:05 AM | Last Updated on Sun, Dec 1 2019 6:05 AM

Increase To Small Grains Says Harish Rao - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో చిరుధాన్యాల సాగు పెరగాల్సిన అవసరం ఉందని, చిరుధాన్యాలు ఆహారంలో భాగం కావాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. చిరుధాన్యాల ఆవశ్యకతపై ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్‌ రీసెర్చ్‌ ఆధ్వర్యంలో హెచ్‌ఐసీసీ లో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సేంద్రియ వ్యవసాయ పద్ధతులతో పాటు రసాయనాలు వాడని ఆహారపు పంటలు వంటి వాటిపై దృష్టి సారిం చాలని పిలుపునిచ్చారు.  అనంతరం చిరుధాన్యాల స్టాళ్లను మంత్రి సందర్శించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement