సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్ సమీపంలో సోమవారం ఒక వ్యక్తి కత్తితో బెదిరిస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాడు.
హైదరాబాద్: సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్ సమీపంలో సోమవారం ఒక వ్యక్తి కత్తితో బెదిరిస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాడు. అనంతరం కత్తితో గొంతుపై పొడుచుకుని, పడిపోయాడు. దీంతో అటుగా వెళ్లేవారు గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతడిపేరు మధు అని తెలుస్తోంది.మహారాష్ట్రకు చెందిన వాడని భావిస్తున్నారు.