ప్రశ్నించే హక్కు ప్రజలు మాకిచ్చారు: వీరయ్య | Sandra venkata veeraiah slams TRS govt on TDP mlas suspension | Sakshi
Sakshi News home page

ప్రశ్నించే హక్కు ప్రజలు మాకిచ్చారు: వీరయ్య

Published Mon, Nov 17 2014 6:44 PM | Last Updated on Sat, Aug 11 2018 6:42 PM

ప్రశ్నించే హక్కు ప్రజలు మాకిచ్చారు: వీరయ్య - Sakshi

ప్రశ్నించే హక్కు ప్రజలు మాకిచ్చారు: వీరయ్య

ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రజలు తమకిచ్చారని సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు.

హైదరాబాద్: ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రజలు తమకిచ్చారని సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ప్రశ్నించినందుకు తమను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా.. రేవంత్రెడ్డి ఇంటిపై దాడి చేయడం దారుణమన్నారు. రేవంత్రెడ్డి ఇంటిపై దాడి చేసిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణ ఉద్యమంలో చెమటచుక్క రాల్చినవారికి రేపు కేబినెట్ లో చోటు దక్కే అవకాశలున్నాయని ఆరోపించారు. ఇకనైనా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ అధ్యక్షుడు కేసీఆర్ తీరు గమనించి నిజాలెంటో తెలుసుకోవాని వీరయ్య అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement