మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం తాళ్లగడ్డలో సోమవారం గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది.
గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురికి గాయాలు
Published Mon, Nov 24 2014 10:20 PM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement