రేపు హనుమాన్ శోభాయాత్ర... ట్రాఫిక్ ఆంక్షలు | Traffic restrictions in hyderabad for Hanuman jayanthi shoba yathra | Sakshi
Sakshi News home page

రేపు హనుమాన్ శోభాయాత్ర... ట్రాఫిక్ ఆంక్షలు

Published Fri, Apr 3 2015 8:12 PM | Last Updated on Sat, Sep 2 2017 11:48 PM

Traffic restrictions in hyderabad for Hanuman jayanthi shoba yathra

హైదరాబాద్: నగరంలో శనివారం హనుమాన్ జయంతి శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్టు సీటీ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు.  ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు శోభాయాత్ర సాగనుంది. గౌలిగూడ రామమందిర్ నుంచి తాడ్బండ్ హనుమాన్ ఆలయం వరకు ఈ యాత్ర కొనసాగనుంది.

అయితే గౌలిగూడ నుంచి ప్రారంభమై రామకోటి, ఎక్స్ రోడ్, కాచిగూడ, వైఎమ్సీఏ, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్, గాంధీనగర్, కవాడీగూడ, బాటా ఎక్స్రోడ్, రాంగోపాల్ పేట్ ల మీదుగా హనుమాన్ శోభాయత్ర సాగుతుందని కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement