1/38
అలసి సొలసిన ప్రాణానికి భూమాతే పట్టుపరుపుఫొటో: రూబెన్, గుంటూరు
2/38
కష్టాల చీకటిని చీల్చుకుంటూ.. నీకోసం మేమంతాఫొటో: రూబెన్, గుంటూరు
3/38
మాకుందో సెల్ఫీ స్టిక్.. ఇక మా ఫొటోలు క్లిక్ క్లిక్ఫొటో: అనిల్ కుమార్, హైదరాబాద్
4/38
పువ్వు ఒకటే.. సీతాకోక చిలకమ్మలు రెండు.. తేనె దేనికి దక్కేనో!ఫొటో: రూబెన్, గుంటూరు
5/38
బుల్లి కోళ్లు కొట్టుకుంటాయా.. ముద్దు పెట్టుకుంటాయా?ఫొటో: అనిల్ కుమార్, హైదరాబాద్
6/38
ఎన్నెన్నో వర్ణాలు.. ఇవన్నీ కోడి పిల్లలే!ఫొటో: అనిల్ కుమార్, హైదరాబాద్
7/38
విద్యార్థులైతే ఏంటి.. మాకో లెక్కా?ఫొటో: నోముల రాజేష్, హైదరాబాద్
8/38
రాజధానిలోనూ ఏరువాకా సాగారో.. రన్నో చిన్నన్నా!ఫొటో: దశరథ్ రజువా, హైదరాబాద్
9/38
సంజెవేళ ట్యాంక్ బండ్.. ప్రకృతి అందానికి కేరాఫ్ అడ్రస్ఫొటో: రాకేష్, హైదరాబాద్
10/38
మేకకు సీటివ్వాలిగా.. అందుకే ఆమె ఇక్కడ!ఫొటో: రాజు, ఖమ్మం
11/38
పుష్కరాలు అయిపోయాయి.. అందుకే స్వామి ఇలా!ఫొటో: రాజు, ఖమ్మం
12/38
కలాం.. మా దైవం.. ఆయనకిదే నీరాజనంఫొటో: రాజు, ఖమ్మం
13/38
పచ్చిక బయళ్ల మధ్య.. ఒంటరి పయనంఫొటో: స్వామి, కరీంనగర్
14/38
దాగుడుమూతల ఆట కాదిది.. జీవన పోరాటంఫొటో: సతీష్ పండు, మెదక్
15/38
నేనే మహారాణి.. వీళ్లంతా చెలికత్తెలు.. తెలుసా!ఫొటో: రవికుమార్, హైదరాబాద్
16/38
కలాం తాతయ్యా.. మీకిదే మా సలాంఫొటో: రవికుమార్, హైదరాబాద్
17/38
శాకంబరీ అలంకారంలో అమ్మ.. భక్తులకు కొంగు బంగారమమ్మాఫొటో: రమేష్, కడప
18/38
కలాం తాతకు జోహార్.. ఆయనే మా పెద్ద సార్ఫొటో: శ్రీనివాసులు, నెల్లూరు
19/38
జాతి వైరం మీకే.. మాకు లేదు చూశారా?ఫొటో: కంది బజరంగప్రసాద్, నల్లగొండ
20/38
మీ పని మీది... నా చదువు నాదిఫొటో: వెంకటరమణ, నెల్లూరు
21/38
నా పేరు టర్కీకోడి.. ఎప్పుడైనా చూశారాండీ?ఫొటో: మురళి, నిజామాబాద్
22/38
శ్రీవారి పుష్కరిణికి ప్రధానార్చకుల హారతిఫొటో: మోహనకృష్ణ, తిరుమల
23/38
కుప్పలు కుప్పలుగా చెప్పులు.. ఎవరివెక్కడో మరి!ఫొటో: గంగాప్రసాద్, రాజమండ్రి
24/38
ఇలా తొక్కేసేబదులు.. ఆ నీళ్లు పంచితే పోయేది కదా!ఫొటో: గంగాప్రసాద్, రాజమండ్రి
25/38
దేవుడా... భక్తులకు ఎందుకీ బాధ?ఫొటో: మోహనకృష్ణ, తిరుమల
26/38
ఈ చిన్నిచేతులతో పెడితే.. ప్రసాదం అమృతమే మరి!ఫొటో: మోహనకృష్ణ, తిరుమల
27/38
కళ్లు లేకున్నా.. తప్పని క్రమశిక్షణఫొటో: మాధవరెడ్డి, తిరుపతి
28/38
బిరబిరా కృష్ణమ్మ.. బంగారు కృష్ణమ్మఫొటో: భగవాన్, విజయవాడ
29/38
నా చేతుల్లో ఇంద్ర ధనుస్సు.. ఎలా ఉందోచ్!ఫొటో: భగవాన్, విజయవాడ
30/38
కరిమబ్బుకు బంగారు తాపడం.. కృష్ణమ్మలో ఆ ప్రతిబింబంఫొటో: భగవాన్, విజయవాడ
31/38
చిన్నారికి జడగంటలు.. చూసి ఎన్నాళ్లయిందో!ఫొటో: భగవాన్, విజయవాడ
32/38
నేను కాదు బాహుబలి.. పుష్కరస్నానం మళ్లీ మళ్లీఫొటో: భగవాన్, విజయవాడ
33/38
మొక్కజొన్న కండె నచ్చింది.. మూషికం లాగించేసింది!ఫొటో: మోహనరావు, విశాఖపట్నం
34/38
జీపులో కుక్కినా సరే.. వుయ్ వాంట్ జస్టిస్ఫొటో: మోహనరావు, విశాఖపట్నం
35/38
సింహాద్రి అప్పన్నా.. కరుణించు సామీఫొటో: నవాజ్, విశాఖపట్నం
36/38
టాయిలెట్ పక్కన చిరునవ్వులు.. పాపం మాజీ సీఎం కదా!ఫొటో: సత్యనారాయణమూర్తి, విజయనగరం
37/38
బుడతడి భుజంపై మోయలేని భారం.. ఇది జీవన పోరాటంఫొటో: వరప్రసాద్, వరంగల్
38/38
చిన్నారికి సంబరం.. అయ్యింది తొలి పుష్కరస్నానంఫొటో: వెంకటేశ్వర్లు, వరంగల్