-
నష్టపరిహారం ఇచ్చాకే...రోడ్డు విస్తరణ చేపట్టండి
సాక్షి, అనకాపల్లి: ‘గత ప్రభుత్వంలో నేను యువగళం పాదయాత్ర చేస్తున్న సమయంలో..
-
నిధుల మళ్లింపు కేసులో దోషిగా తేలిన పెన్
పారిస్: ఫ్రాన్స్ నేషనల్ ర్యాలీ పార్టీ అగ్రనేత మెరీన్ లీ పెన్(56)కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆర్థిక అవకతవకల కేసులో పారిస్ న్యాయస్థానం ఆమెను దోషిగా నిర్ధారించింది.
Tue, Apr 01 2025 06:02 AM -
వాటర్ డ్రోన్ పరీక్ష సక్సెస్
న్యూఢిల్లీ: భారత నావికాదళ అమ్ములపొదిలోకి మరో కొత్త అస్త్రం వచ్చి చేరబోతోంది.
Tue, Apr 01 2025 05:57 AM -
ఇది నా ఆన.. తోడేసుకోనీయండి
అనుమతులు లేని రీచ్.. ఆపై పర్యావరణానికి తూట్లు పొడుస్తూ భారీ యంత్రాలతో తోడివేత.. రాత్రీపగలు తేడా లేకుండా వందల వాహనాల్లో లోడింగ్.. యథేచ్ఛగా ఇతర రాష్ట్రాలకు తరలింపు..!
Tue, Apr 01 2025 05:57 AM -
ట్రంప్ మూడో ముచ్చట తీరేనా?
‘మూడోసారి కూడా అధ్యక్షుడు కావాలనుకుంటున్నా. నేనేమీ జోక్ చేయడం లేదు. సీరియస్‌గానే చెప్తున్నా.
Tue, Apr 01 2025 05:53 AM -
రేపు ఉపాధ్యాయుల రాష్ట్ర వ్యాప్త ధర్నా
సాక్షి, అమరావతి: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఇవ్వాల్సిన బకాయిలను తక్షణం చెల్లించాలన్న డిమాండ్‌తో బుధవారం జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించనున్నాయి.
Tue, Apr 01 2025 05:46 AM -
5 లక్షల కోట్ల టన్నుల మంచు కరిగింది
అపారమైన మంచు నిల్వలకు గ్రీన్లాండ్ ఆలవాలం. ప్రపంచంలోని మొత్తం మంచినీటిలో 8 శాతం అక్కడే ఉందని అంచనా. అలాంటి గ్రీన్లాండ్లో మంచు శరవేగంగా కరిగిపోతోంది. ఎంతగా అంటే ఏటా సగటున 5,500 కోట్ల టన్నుల మేరకు! 1992లో మొదలైన ఈ ధోరణి ఏటా అంతకంతకూ పెరుగుతూనే వస్తోందట.
Tue, Apr 01 2025 05:42 AM -
ఆరు జిల్లాల్లో కరువు
సాక్షి, అమరావతి: వర్షాలు లేక, పంటలు పండక ఆరు జిల్లాల్లో కరువు తాండవిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తేల్చింది. ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
Tue, Apr 01 2025 05:41 AM -
విజయవాడ హైవేపై తగ్గాయి.. మిగతా చోట్ల పెరిగాయి
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/చౌటుప్పల్ రూరల్, కేతేపల్లి/రఘునాథపల్లి/దేవరుప్పుల/ఇందల్వాయి: రాష్ట్రంలోని జాతీయ రహదారులపై కొత్త టోల్ చార్జీలు సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి.
Tue, Apr 01 2025 05:40 AM -
ఈసారి ఎండలు ఎక్కువే!
న్యూఢిల్లీ: ఈసారి ఎండల భగభగ తప్పదని వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలో ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఎండలు సాధారణానికి మించిన తీవ్రతతో ఉండొచ్చని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది.
Tue, Apr 01 2025 05:36 AM -
స్కూల్ యూనిఫాం.. ఇక పక్కా కొలతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల యూనిఫాం తయారీలో ప్రభుత్వం ఈసారి మార్పులు తీసుకొచ్చింది. సగటు కొలతలకు బదులు కచ్చితమైన కొలతలతోనే యూనిఫాం అందించాలని నిర్ణయించింది.
Tue, Apr 01 2025 05:35 AM -
గడ్డిభూముల్లో హాయ్.. హాయ్
సఫారీ.. ఈ మాట వింటే ఠక్కున గుర్తొచ్చేది దక్షిణాఫ్రికా. సవన్నాలుగా పిలిచే విశాలమైన పచ్చిక భూముల ప్రాంతం క్రూర మృగాలు, వన్యప్రాణుల ఆవాసం. కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ ప్రాంతంలో విహరిస్తుంటే ఆ ఆనందమే వేరు. అందుకే ఆ దేశం పర్యాటకానికి ప్రాధాన్యమిస్తోంది.
Tue, Apr 01 2025 05:33 AM -
ఇలా ఐతే ప్రాణం పోసేది ఎలా?
చల్లపల్లి (అవనిగడ్డ): అత్యవసర పరిస్థితుల్లో రోగులు, క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి వారి ప్రాణాలు కాపాడాల్సిన 108 వాహనాలు నిర్వహణ, యాంత్రిక లోపాలతో కునారిల్లుతున్నాయి.
Tue, Apr 01 2025 05:27 AM -
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులుగా 'టిమ్స్'
సాక్షి, హైదరాబాద్: సూపర్ స్పెషాలిటీ అనగానే ఇప్పటివరకు కార్పొరేట్ ఆస్పత్రులే గుర్తుకొచ్చేవి. గుండె, మూత్రపిండాలు, న్యూరో సంబంధిత సమస్యలొస్తే ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించేవారు.
Tue, Apr 01 2025 05:26 AM -
పేదల ‘ఉపాధి’కి మళ్లీ ‘ఫాం పాండ్స్’ గండం
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు పనులు కల్పించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఉపాధి హామీ పథకంపై కూటమి కుట్రలు మళ్లీ కమ్ముకుంటున్నాయి.
Tue, Apr 01 2025 05:22 AM -
హల్దీరామ్‌లో వాటా విక్రయం
న్యూఢిల్లీ: ఫాస్ట్‌ఫుడ్ కంపెనీ హల్దీరామ్ స్నాక్స్ ఫుడ్ తాజాగా యూఏఈ సంస్థ ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ(ఐహెచ్సీ)తోపాటు ఇన్వెస్ట్మెంట్ సంస్థ అల్ఫా వేవ్ గ్లోబల్‌కు మైనారిటీ వాటా విక్రయించనుంది.
Tue, Apr 01 2025 05:17 AM -
చిన్న షేర్ల జోష్
తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరం(2024–25)లో దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్పంగా బలపడ్డాయి. ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 5 శాతం లాభపడింది.
Tue, Apr 01 2025 05:13 AM -
పోలవరంపై పచ్చి అబద్ధాలు
సాక్షి, అమరావతి: పోలవరం నిర్మాణంలో తాను చేసిన చారిత్రక తప్పిదాలు, విధ్వంస కాండను కప్పిపుచ్చుకుంటూ.. గోదారమ్మ సాక్షిగా.. ప్రాజెక్టు వేదికగా సీఎం చంద్రబాబు మార్చి 27న మరోసారి అసత్యాలను వల్లించారు.
Tue, Apr 01 2025 05:12 AM -
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. సంఘంలో గౌరవం
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.తదియ ఉ.9.54 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: భరణి ప.3.24 వరకు, తదుపరి కృత్తిక,
Tue, Apr 01 2025 05:07 AM -
పొమ్మనకుండా పొగ.. సీనియర్లకు లోకేశ్ సెగ
టీడీపీలో సీనియర్ నేతలు ఒక్కొక్కరికీ వరుసగా తలుపులు మూసుకుపోతున్నాయి. మంత్రి లోకేశ్ అభీష్టం మేరకు.. తనకు బాగా సన్నిహితులైనవారిని కూడా సీఎం చంద్రబాబు దూరం పెట్టేస్తున్నారు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం సీనియర్లకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు.
Tue, Apr 01 2025 04:59 AM -
వెస్టిండీస్ టెస్టు జట్టు కెప్టెన్సీకి బ్రాత్‌వైట్ గుడ్‌బై
సెయింట్ జాన్స్: నాలుగేళ్ల నుంచి వెస్టిండీస్ టెస్టు జట్టుకు కెప్టెన్‌గా ఉన్న క్రెయిగ్ బ్రాత్‌వైట్ ఆ బాధ్యతల నుంచి వైదొలిగాడు.
Tue, Apr 01 2025 04:58 AM -
హైదరాబాద్‌లో వాన్గార్డ్ తొలి జీసీసీ
సాక్షి, హైదరాబాద్: అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక సంస్థ ‘వాన్గార్డ్’ తొలిసారిగా భారతదేశంలో అంతర్జాతీయ సామర్థ్య కేంద్రం (గ్లోబల్ కేపబిలిటీ సెంటర్)ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. ఈ ఏడాది చివరిలోగా ఈ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు..
Tue, Apr 01 2025 04:55 AM -
‘పటౌడీ ట్రోఫీ’కి మంగళం!
లండన్: ఇంగ్లండ్ గడ్డపై భారత్–ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌ను 2007 నుంచి మన్సూర్ అలీఖాన్ (ఎంఏకే) పటౌడీ ట్రోఫీ పేరిట నిర్వహించడం జరుగుతోంది.
Tue, Apr 01 2025 04:54 AM -
పోర్టుకు షిప్పులొస్తాయి.. ఉద్యోగాలు రావు
సంతబొమ్మాళి: శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టుకు షిప్పులొస్తాయి గానీ.. ఉద్యోగాలు రావని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. సంతబొమ్మాళి ప్రజలు తాను చెప్పింది చేయాలన్నారు.
Tue, Apr 01 2025 04:48 AM
-
నష్టపరిహారం ఇచ్చాకే...రోడ్డు విస్తరణ చేపట్టండి
సాక్షి, అనకాపల్లి: ‘గత ప్రభుత్వంలో నేను యువగళం పాదయాత్ర చేస్తున్న సమయంలో..
Tue, Apr 01 2025 06:06 AM -

Tue, Apr 01 2025 04:48 AM -
.
Tue, Apr 01 2025 05:18 AM