-
అధిక రక్తపోటుతో అనేక అనర్థాలు
గుంటూరు మెడికల్: అధిక రక్తపోటు వల్ల అనేక అనారోగ్య సమస్యలతో పాటు శరీరంలోని అనేక అవయవాలు దెబ్బతింటాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు అన్నారు.
-
" />
యార్డులో 1,08,662 బస్తాలు మిర్చి విక్రయం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు శుక్రవారం 1,02,336 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,08,662 బస్తాలు అమ్మకాలు జరిగాయి.
Sat, Apr 26 2025 01:19 AM -
దోమల నివారణతో వ్యాధుల కట్టడి
డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మిSat, Apr 26 2025 01:19 AM -
రైలు దోపిడీ కేసులో నిందితుల అరెస్ట్
తెనాలి రూరల్: రైలు ప్రయాణికులపై కర్రతో దాడి చేసి వారి నుంచి నగదు, ఫోన్లు దోచుకుంటున్న ఇద్దరు నిందితులను జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేశారు. తెనాలి జీఆర్పీ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్ఐ జి. వెంకటాద్రి వివరాలు వెల్లడించారు.
Sat, Apr 26 2025 01:19 AM -
బాలికల వాలీబాల్ పోటీల విజేత వాల్తేరు
సత్తెనపల్లి: పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ హైదరాబాద్ 54వ రీజియన్ స్థాయి అండర్–17 బాలికల వాలీబాల్ పోటీల్లో వాల్తేరు జట్టు విజేతగా నిలిచింది.
Sat, Apr 26 2025 01:19 AM -
కవి కత్తి పద్మారావుకు ఘన సన్మానం
పొన్నూరు: పట్టణంలోని లుంబినీ వనం అంబేడ్కర్ రీసెర్చ్ సెంటర్లో దళిత మహాసభ పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ నేతల రమేష్ ఆధ్వర్యంలో కవి డాక్టర్ కత్తి పద్మారావు, మాతా రమాబాయి అవార్డు గ్రహీత కత్తి స్వర్ణ కుమారిలను శుక్రవారం ఘనంగా సన్మానించారు.
Sat, Apr 26 2025 01:19 AM -
నిబంధనలు తూచ్..
‘ప్రభుత్వ నిబంధనలతో సంబంధం లేదు.. మేము నిర్ణయించిన ప్రకారమే కొనుగోలు చేస్తాం.. ధాన్యం లిఫ్టు అయ్యే వరకు గన్నీ బ్యాగులు ఇచ్చుడు లేదు’.. జనగామ వ్యవసాయ మార్కెట్ కాటన్ యార్డులో ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్ నిర్వాహకుల తీరుతో ధాన్యం విక్రయించడానికి వచ్చిన రైతులకు ఇబ్బందులు తప్పడంలేదు.Sat, Apr 26 2025 01:19 AM -
జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్
జనగామ రూరల్: జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన బి.ప్రతిమను శుక్రవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా మార్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు.
ప్రభుత్వం నుంచి
Sat, Apr 26 2025 01:19 AM -
మలేరియా నిర్మూలనకు కృషి చేయాలి
జనగామ రూరల్: మలేరియా నిర్మూలనకు కృషి చేయాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. శుక్రవారం ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బస్టాండ్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలీని ప్రారంభించిన అనంతరం కలెక్టర్ మాట్లాడారు.
Sat, Apr 26 2025 01:19 AM -
" />
మూగజీవాలకు తాగునీరు అందిద్దాం
– నాగ ప్రసాద్, పశువైద్యాధికారి, బచ్చన్నపేట
Sat, Apr 26 2025 01:19 AM -
" />
చిన్న పిల్లల్లో హీట్ స్ట్రోక్
– డాక్టర్ సుధాకర్, పిడియాట్రిషన్
Sat, Apr 26 2025 01:19 AM -
" />
ప్రతీ ఇంట్లో ఎర్త్ వైరింగ్ ఏర్పాటుచేసుకోవాలి
– కూరాకుల పాల్, ఎలక్ట్రీషియన్
Sat, Apr 26 2025 01:19 AM -
" />
ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం కావొద్దు
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
Sat, Apr 26 2025 01:19 AM -
పర్యావరణ ప్రేమికుడు ‘అంజి’
‘మొక్కలు నాటి సంరక్షించుకుందాం.. కాలుష్య రహిత సమాజాన్ని నిర్మిద్దాం’ అనే నినాదంతో మహబూబాబాద్ జిల్లా ఈదులపూసపల్లి శివారు దర్గాతండాకు చెందిన ఆటో డ్రైవర్ భూక్యా అంజి పర్యావరణ పరిరక్షణకు నడుంబిగించాడు. అంజి ఓ వైపు ఆటో నడుపుతూ..
Sat, Apr 26 2025 01:19 AM -
దేశం.. ఎల్కతుర్తి వైపు చూస్తోంది
ఎల్కతుర్తి: దేశం.. ఎల్కతుర్తి వైపు చూస్తోందని, ఈనెల 27న పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ రాజకీయ పార్టీ సమావేశం కాదని, రాష్ట్ర ప్రజలందరి పండుగ అని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
Sat, Apr 26 2025 01:19 AM -
మిర్చి రైతులకు మెరుగైన ధర ఇవ్వాలి
● జేడీఎం ఉప్పుల శ్రీనివాస్
Sat, Apr 26 2025 01:19 AM -
సాహితీ యాత్రకు ఘన స్వాగతం
పాలకుర్తి టౌన్: పాలమూరు జిల్లా తెలుగు పండిత సమూహం ఆధ్వర్యాన చేపట్టిన ‘సాహితీ యాత్ర’కు ఘన స్వాగతం లభించింది.
Sat, Apr 26 2025 01:19 AM -
దళితుల భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి
ఏలూరు (టూటౌన్): చింతలపూడి మండలం బట్టువారిగూడెం గ్రామం విష్ణు సాగర్‌రోడ్డులో దళిత మహిళ పాము రాణిసాగు చేసుకునే భూమిని ఆక్రమించి చుట్టూ ఫెన్సింగ్ వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షులు జిజ్జువరపు రవిప్రకాష్ కోరారు.
Sat, Apr 26 2025 01:17 AM -
చెల్లి మరణం తట్టుకోలేక అన్న ఆత్మహత్య
పెనుగొండ: తోడబుట్టిన చెల్లెలు మరణాన్ని తట్టుకోలేక అమ్మా నేనూ వచ్చేస్తున్నానంటూ అన్న ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన సిద్ధాంతం ప్రజలను కలచి వేసింది.
Sat, Apr 26 2025 01:17 AM -
అన్నన్నా... ఇది కన్నారా?
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రతి వారం చేపడుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక నామమాత్రంగా సాగుతోంది. పట్టణంలోని రఘురామ్‌నగర్‌లో గల టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ శుక్రవారం దీనిని నిర్వహించారు.
Sat, Apr 26 2025 01:17 AM -
నేడు ఎస్సీ, ఎస్టీల పీజీఆర్ఎస్
నరసరావుపేట: ప్రతి నెలా నాలుగో శనివారం ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేకంగా నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ ఎస్)ను యథావిధిగా శనివారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు శుక్రవారం వెల్లడించారు.
Sat, Apr 26 2025 01:17 AM -
దూరవిద్యలో ఉత్తీర్ణత దూరం
గుంటూరు ఎడ్యుకేషన్ : వివిధ కారణాలతో చదువుకు దూరమైన వారి కోసం ప్రవేశపెట్టిన దూర విద్యా విధానం సుదూరంగా పోతోంది. సమాజంలో నిరక్షరాస్యతను రూపుమాపేందుకు ప్రవేశపెట్టిన దూర విద్య లక్ష్యానికి చేరలేక పోతోంది.
Sat, Apr 26 2025 01:17 AM -
విద్యార్థినులకు కలెక్టర్ భరోసా
కారెంపూడి: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ చాటిన కారెంపూడికి చెందిన కోనేటి కావ్యశ్రీ ఇంటిని పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు శుక్రవారం సందర్శించారు.
Sat, Apr 26 2025 01:17 AM -
గ్రామాల్లో అరాచక పాలన
వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుSat, Apr 26 2025 01:17 AM -
జమ్మూకశ్మీర్‌లో మానవత్వంపై దాడి
చిలకలూరిపేట: జమ్మూకశ్మీర్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి మానవత్వంపై జరిగినట్టేనని, ఇలాంటి వాటిని సభ్య సమాజం హర్షించదని ముస్లిం జేఏసీ నాయకులు చెప్పారు.
Sat, Apr 26 2025 01:17 AM