-
భార్గవి.. ఎందుకమ్మా ఇలా చేశావు..!
రామన్నపేట: ఉరేసుకుని యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రామన్నపేట మండలం బోగారం గ్రామంలో శనివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..
-
హనుమజ్జయంతి వేడుకల్లో ఉద్రిక్తత
గునా: మధ్యప్రదేశ్‌లోని గునాలో జరిగిన హనుమజ్జయంతి వేడుకల్లో అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఇరువర్గాల మధ్య చెలరేగిన వివాదం ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. అల్లరిమూకలు రాళ్లదాడికి పాల్పడ్డారు.
Sun, Apr 13 2025 08:14 AM -
సురేష్ హత్య కేసు దర్యాప్తు ముమ్మరం
నల్లగొండ: నల్లగొండ పట్టణంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన మణికంఠ లేజర్ కలర్ ల్యాబ్ యజమాని గద్దపాటి సురేష్ హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు.
Sun, Apr 13 2025 08:10 AM -
అనుమానాస్పద స్థితిలో తల్లి, కుమార్తె మృతి
మిర్యాలగూడ అర్బన్: అనుమానాస్పద స్థితిలో తల్లి, కుమార్తె మృతి చెందారు. ఈ ఘటన శనివారం మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్‌బోర్డులో చోటు చేసుకుంది. మిర్యాలగూడ వన్ టౌన్ సీఐ మోతీరాం తెలిపిన వివరాల ప్రకారం..
Sun, Apr 13 2025 08:03 AM -
● ఏజెంట్ల ద్వారా విక్రయాలు ● వానాకాలం సీజన్‌కు ముందే దందా షురూ.. ● బ్రాండెడ్ కంపెనీల పేరుతో మోసం ● నష్టపోతున్న అన్నదాతలు
కొడంగల్: నియోజకవర్గంలో నాసిరకం పత్తి విత్తనాల దందాకు తెరలేసింది. వానాకాలం సీజన్‌కు ముందే పలు గ్రామాల్లో ఏజెంట్లను నియమించుకొని వారి ద్వారా విక్రయాలు చేపట్టారు. నిరుద్యోగ యువకులకు డబ్బులు ఆశ చూపి నకిలీ విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు.
Sun, Apr 13 2025 07:56 AM -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
ధారూరు: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తెలిపారు. తొలి విడతలో ఇళ్లు రాని వారు ఆందోళన చెందరాదని అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు.
Sun, Apr 13 2025 07:56 AM -
పట్టా భూములపై పట్టు
● హకీంపేట్ భూ బాధితులతోసబ్ కలెక్టర్ సమావేశం ● పరిహారం పెంచాలని రైతుల అభ్యర్థన ● ఎకరాకు రూ.2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ ● లేదంటే భూములిచ్చేది లేదని స్పష్టీకరణSun, Apr 13 2025 07:56 AM -
ఎన్నికలప్పుడే రాజకీయం
● ఎమ్మెల్యేలు, మంత్రులతోకలిసి పని చేస్తా ● ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ● తాండూరు, పెద్దేముల్ మండలాల్లో సీసీ రోడ్డు పనులు ప్రారంభంSun, Apr 13 2025 07:56 AM -
జానపదమే జీవితంగా ముందుకు సాగుతూ..
● గతంలో ప్రత్యేక రాష్ట్ర సాధనకు గొంతెత్తిన గళాలు ● ప్రస్తుతం సోషల్ మీడియా ఫోక్ స్టార్స్‌గా జిల్లా యువతీ, యువకులు ● వందల సంఖ్యలో పాటలు, లక్షల్లో వ్యూస్ ● పల్లె పదాల పాటల్లో నటిస్తూ.. ఆడుతూ పాడుతూదివ్యాంగుడైనా కళాకారులను ప్రోత్సహిస్తూ..
Sun, Apr 13 2025 07:55 AM -
మక్కల ట్రాక్టర్ బోల్తా
కోహెడరూరల్(హుస్నాబాద్): మక్కల లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన మండలంలోని బస్వపూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నాగసముద్రాల గ్రామానికి చెందిన చింతలపల్లి జనార్దన్ అనే రైతు మక్కల లోడ్‌తో సిద్దిపేటకు వెళ్తున్నాడు.
Sun, Apr 13 2025 07:55 AM -
పదకొండేళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు..
● ఇంట్లో చెప్పకుండా 2014లో వెళ్లిపోయిన యువకుడు ● అప్పటి నుంచి వెతుకుతున్న తల్లిదండ్రులు ● వారం కిందట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు ● సాంకేతికతను ఉపయోగించి పట్టుకున్న పోలీసులు ● అమ్మానాన్నలకు భారం కావొద్దని వెళ్లానంటున్న తే జసాయిSun, Apr 13 2025 07:55 AM -
వివాహ వేడుకకు వెళ్లొస్తుండగా లారీ ఢీకొని
నర్సంపల్లి గ్రామంలో రైతు మృతిSun, Apr 13 2025 07:55 AM -
చికిత్స పొందుతూ యువకుడు మృతి
కొల్చారం(నర్సాపూర్): రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మండలం రంగంపేటలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ మహమ్మద్ గౌస్ కథనం మేరకు..
Sun, Apr 13 2025 07:55 AM -
దంపతుల మధ్య గొడవవాటర్ ట్యాంక్‌పై నుంచి దూకిన భర్త
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిSun, Apr 13 2025 07:55 AM -
ఇంటికి ఇద్దరేసి కవులను కన్న తెలంగాణ
కావ్యగాన సభలో కవి అందెశ్రీ
Sun, Apr 13 2025 07:55 AM -
అంతర్రాష్ట్ర చీరల చోరీ ముఠా అరెస్టు
మియాపూర్: చీరలు కొనేందుకు షాపింగ్ మాల్స్‌కు వెళ్తూ చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు ఏడుగురిని మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు.
Sun, Apr 13 2025 07:54 AM -
పూజల పేరిట మోసాలు నకిలీ బాబా అరెస్టు
కాచిగూడ: ‘మీ జాతకం బాగాలేదు..శాంతి పూజలు చేయాలి’ అంటూ ఓ మహిళకు మాయమాటలు చెప్పి అందిన కాడికి బంగారం, నగదుతో ఉడాయించిన బురిడీ బాబాను కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Sun, Apr 13 2025 07:54 AM -
నినదించి.. హోరెత్తించి
మొయినాబాద్: రామ లక్ష్మణ జానకీ.. జై బోలో హనుమాన్‌కీ అంటూ వీర హనుమాన్ శోభాయాత్ర వైభవోపేతంగా కొనసాగింది.
Sun, Apr 13 2025 07:54 AM -
మహిళలు స్వయం ఉపాధి పొందాలి
హయత్‌నగర్: మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు స్వయం ఉపాధి సరైన మార్గమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు.
Sun, Apr 13 2025 07:54 AM -
పామాయిల్ రైతుకు భరోసా
రాష్ట్రంలోనే తొలి రిఫైన్డ్ పామాయిల్ పరిశ్రమSun, Apr 13 2025 07:54 AM -
స్కాన్ చెయ్.. టికెట్ తీయ్
సిద్దిపేటకమాన్: జిల్లాలోని ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ పేమెంట్స్ సేవలు ప్రారంభమయ్యాయి. నగదు రహిత సేవలు ప్రారంభం కావడంతో ప్రయాణికులు జేబులో డబ్బు లేకున్నా ఆన్లైన్ (గూగుల్ పే, ఫోన్ పే) ద్వారా డబ్బులు చెల్లించి తమ గమ్యస్థానాలకు వెళ్లొచ్చు.
Sun, Apr 13 2025 07:54 AM -
" />
కొండపోచమ్మ ఆదాయం రూ. 8 లక్షలు
జగదేవ్‌పూర్(గజ్వేల్): కొండపోచమ్మ ఆలయానికి హుండీ ద్వారా రూ. 8 లక్షల ఆదాయం సమకూరినట్లు దేవాదాయశాఖ సిద్దిపేట డివిజన్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి, ఈఓ రవికుమార్ తెలిపారు. జాతర ఉత్సవాలకు సంబంధించిన 59 రోజుల అమ్మవారి హుండీని లెక్కించారు.
Sun, Apr 13 2025 07:54 AM -
అబద్ధాలకు అంబాసిడర్ రేవంత్
సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే హరీశ్ రావుSun, Apr 13 2025 07:54 AM -
ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి
ఎంపీ రఘునందన్‌రావు
Sun, Apr 13 2025 07:54 AM
-
భార్గవి.. ఎందుకమ్మా ఇలా చేశావు..!
రామన్నపేట: ఉరేసుకుని యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రామన్నపేట మండలం బోగారం గ్రామంలో శనివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..
Sun, Apr 13 2025 08:15 AM -

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 13-20)
Sun, Apr 13 2025 08:03 AM